Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Ramba: ఆ విషయంలో జెడి చక్రవర్తి అబద్ధాలు చెబుతాడు… రంభ కామెంట్స్ వైరల్!

Ramba: ఆ విషయంలో జెడి చక్రవర్తి అబద్ధాలు చెబుతాడు… రంభ కామెంట్స్ వైరల్!

  • December 29, 2022 / 02:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ramba: ఆ విషయంలో జెడి చక్రవర్తి అబద్ధాలు చెబుతాడు… రంభ కామెంట్స్ వైరల్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో అగ్ర హీరోలందరి సరసన నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన సీనియర్ నటి రంభ గురించి అందరికీ సుపరిచితమే. ప్రస్తుతం ఈమె వివాహం చేసుకొని ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. అయితే ఈమె ఇండస్ట్రీలో చిరంజీవి వెంకటేష్ జె.డి చక్రవర్తి వంటి హీరోలందరి సరసన ఎంతో అద్భుతమైన సినిమాలలో నటించారు.ఈ విధంగా సినిమాలలో నటించడమే కాకుండా పలు సినిమాలలో స్పెషల్ సాంగ్స్ ద్వారా కూడా ప్రేక్షకులను సందడి చేశారు.

ఇలా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన రంభ అప్పట్లో జెడి చక్రవర్తి సినిమాల ద్వారా బాగా ఫేమస్ అయ్యారు. ఈ క్రమంలోనే ఈ జంటకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది.వీరి రిలేషన్ గురించి వార్తలు వచ్చినప్పటికీ ఈమె మాత్రం తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని ఆ వార్తలను కొట్టి పారేశారు.ఇక చాలా రోజుల తర్వాత రంభ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని నటుడు జేడీ చక్రవర్తి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా రంభ జెడి చక్రవర్తి గురించి మాట్లాడుతూ తను నాకు బెస్ట్ ఫ్రెండ్ అయినప్పటికీ తను మాత్రం నా పెళ్ళికి రాలేదని ఈమె తెలిపారు. ఇలా తన పెళ్లికి రాకపోవడంతో తను చాలా అప్సెట్ అయ్యానని, తను ఫ్రెండ్షిప్ మైంటైన్ చేసే విషయంలో జె.డి చక్రవర్తి ఎక్కువగా అబద్ధాలు చెబుతాడని, తాను పెద్ద అబద్దాల కోరు అంటూ ఈ సందర్భంగా రంభ చక్రవర్తి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈమె చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇలా సినిమాలు స్పెషల్ సాంగ్స్ ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న రంభ ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ త్వరలోనే మంచి అవకాశాలు కనుక వస్తే తాను రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని ఈమె వెల్లడించారు. మరి రంభకు ఏ దర్శకుడు తమ సినిమాలలో అవకాశం ఇస్తారో తెలియాల్సి ఉంది.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress ramba
  • #Hero JD Chakravarthy
  • #JD Chakravarthy
  • #ramba

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

18 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

18 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

2 days ago
తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

3 days ago
Supriya Yarlagadda: సెన్సార్‌ బోర్డులో తెలుగు నిర్మాత.. కొత్త బోర్డు అంతా సెట్‌ చేస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version