Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Rashmika: బేబీ సినిమా చూడటం కోసం అలా వెళ్ళిన రష్మిక.. తెరపైకి డేటింగ్ రూమర్స్!

Rashmika: బేబీ సినిమా చూడటం కోసం అలా వెళ్ళిన రష్మిక.. తెరపైకి డేటింగ్ రూమర్స్!

  • July 15, 2023 / 04:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rashmika: బేబీ సినిమా చూడటం కోసం అలా వెళ్ళిన రష్మిక.. తెరపైకి డేటింగ్ రూమర్స్!

ప్రస్తుతం ఎక్కడ చూసినా బేబీ సినిమా గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. దర్శకుడు సాయి రాజేష్ దర్శకత్వంలో దేవరకొండ వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం బేబీ. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ జూలై 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందు సెలబ్రిటీల కోసం ప్రీమియర్ షోస్ నిర్వహించారు. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ రాశిఖన్నా వంటి సెలబ్రిటీలు ఈ సినిమా ప్రీమియర్ షోలో పాల్గొంటూ పెద్ద ఎత్తున సందడి చేశారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఈ సినిమా విడుదల అయినా అనంతరం పెద్ద ఎత్తున ప్రేక్షకులు థియేటర్లకు తరలి వెళ్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా చూడటం కోసం నటి రష్మిక మందన్న కూడా థియేటర్ కి వెళ్లారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆనంద్ దేవరకొండ నటించిన ఈ సినిమా చూడటం కోసం ఈమె తనని ఎవరు గుర్తుపట్టకుండా బ్లాక్ క్యాప్ ఫేస్ మాస్క్ ధరించి షో స్టార్ట్ అయిన తర్వాత వెనుక డోర్ నుంచి థియేటర్లోకి వెళ్లి సినిమాని చూశారని తెలుస్తోంది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మరోసారి విజయ్ దేవరకొండతో రష్మిక డేటింగ్ లో ఉన్నారంటూ వీరి డేటింగ్ రూమర్స్ తెరపైకి వచ్చాయి. ఇక రష్మిక (Rashmika) ఈ సినిమాలోని ఒక పాటను కూడా విడుదల చేసిన సంగతి మనకు తెలుస్తుంది.

అయితే ఈమె ఎంతోమంది హీరోలు సినిమాలు విడుదలైనప్పటికీ ఇలా రహస్యంగా థియేటర్ కు వెళ్లి సినిమా చూడలేదు కానీ ఆనంద్ దేవరకొండ సినిమా చూడటానికి వెళ్లడంతో ఈమె విజయ్ దేవరకొండతో నిజంగానే డేటింగ్ లో ఉన్నారని అందుకే ఆనంద్ దేవరకొండ సినిమా చూడటం కోసం అలా వెళ్లారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

హాస్టల్ డేస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
మహావీరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anand Deverakonda
  • #baby movie
  • #Naga Babu
  • #Rashmika
  • #Rashmika Mandanna

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

46 mins ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

1 hour ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

2 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

21 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

22 hours ago

latest news

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

13 mins ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version