Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Regina Cassandra: నా సినిమాలు కూడా పట్టించుకోండి.. రెజీనా ఫైర్..!

Regina Cassandra: నా సినిమాలు కూడా పట్టించుకోండి.. రెజీనా ఫైర్..!

  • September 11, 2024 / 12:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Regina Cassandra: నా సినిమాలు కూడా పట్టించుకోండి.. రెజీనా ఫైర్..!

టాలీవుడ్ హీరోయిన్ రెజీనా (Regina Cassandra) …. పరిచయం అవసరం లేని పేరు. సుధీర్ బాబు (Sudheer Babu) హీరోగా ఎంట్రీ ఇచ్చిన ‘శివ మనసులో శృతి'(ఎస్.ఎం.ఎస్) చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ చెన్నై బ్యూటీ. ఆ తర్వాత సందీప్ కిషన్ (Sundeep Kishan) తో ‘రొటీన్ లవ్ స్టోరీ’ (Routine Love Story) , రవితేజతో (Ravi Teja) ‘పవర్’ (Power), సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) తో ‘పిల్లా నువ్వు లేని జీవితం’ (Pilla Nuvvu Leni Jeevitam) ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ (Subramanyam for Sale) .. వంటి పెద్ద సినిమాల్లో నటించింది.’అ!’ (Awe) ‘ఎవరు’ (Evaru) వంటి సినిమాల్లో కూడా డిఫరెంట్ రోల్స్ చేసింది.

Regina Cassandra

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 యాక్సిడెంట్ పాలైన రష్మిక.. ఏమైందంటే?
  • 2 మరో స్టార్ కపుల్ కూడా విడాకులు ప్రకటించేశారు..!
  • 3 ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 13 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

కానీ ఎందుకో ఈ అమ్మడు తెలుగులో స్టార్ డం సంపాదించుకోలేకపోయింది. ఆ తర్వాత తెలుగులో కూడా ఈ అమ్మడు సినిమాలు తగ్గించింది. అలా అని మరీ కనిపించకుండా ఉన్నది లేదు. మరో 2 రోజుల్లో ఈ అమ్మడు ‘ఉత్సవం’ (Utsavam) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రకాష్ రాజ్ (Prakash Raj) ,బ్రహ్మానందం (Brahmanandam) వంటి స్టార్లు ఈ సినిమాలో నటించారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో రెజీనాకి (Regina Cassandra) ‘ఎందుకు ఇంత గ్యాప్ ఇచ్చారు?’ అనే ప్రశ్న ఎదురైంది.

ఇది ఆమెకు చాలా చిరాకు తెప్పించింది. దీనికి ఆమె ‘నేను సినిమాలు తగ్గించలేదు. కొంచెం నా సినిమాలను కూడా పట్టించుకోండి’ అంటూ ఘాటుగా స్పందించింది. ఆ తర్వాత కొంచెం కంట్రోల్ చేసుకుని.. ‘ఒకవేళ మీకు నా నుండి సినిమాలు తగ్గాయి అని అనిపిస్తే.. నా ప్లానింగ్ ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను’ అంటూ కవర్ చేసింది. అయితే వాస్తవానికి రెజీనా (Regina Cassandra).. పక్క భాషల్లో వరుస ప్రాజెక్టులు చేస్తుంది. గోపీచంద్ మలినేని బాలీవుడ్లో తెరకెక్కిస్తున్న సినిమాలో కూడా లీడ్ రోల్ చేస్తుంది ఈ బ్యూటీ.

పవన్ ఫ్యాన్స్… మర్చిపోలేని డేట్ ఇది.. ఏమైందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Regina Cassandra
  • #utsavam

Also Read

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

related news

Kesari Chapter 2 Review in Telugu: కేసరి చాప్టర్ 2  సినిమా రివ్యూ & రేటింగ్!

Kesari Chapter 2 Review in Telugu: కేసరి చాప్టర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

9 hours ago
#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

9 hours ago
Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

11 hours ago
Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

23 hours ago
Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

23 hours ago

latest news

Raj Rachakonda: చిన్న సినిమాల భవిష్యత్తును ఫిలిం ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదు!

Raj Rachakonda: చిన్న సినిమాల భవిష్యత్తును ఫిలిం ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదు!

3 hours ago
Thammudu: మోషన్ పోస్టర్ తో పాత్రలను పరిచయం చేసిన శ్రీరామ్ వేణు!

Thammudu: మోషన్ పోస్టర్ తో పాత్రలను పరిచయం చేసిన శ్రీరామ్ వేణు!

3 hours ago
నెల రోజులు కూడా అవ్వలేదు ఓటీటీకి వచ్చేస్తున్న కొత్త సినిమాలు !

నెల రోజులు కూడా అవ్వలేదు ఓటీటీకి వచ్చేస్తున్న కొత్త సినిమాలు !

4 hours ago
OTT రూల్ కు బ్రేక్ వేయబోతున్న బడా సినిమాలు!

OTT రూల్ కు బ్రేక్ వేయబోతున్న బడా సినిమాలు!

5 hours ago
Sai Pallavi: సాయి పల్లవి ఫైనాన్షియల్ ప్లాన్స్.. సెలబ్రిటీల్లో ఈ అలవాటు అరుదు!

Sai Pallavi: సాయి పల్లవి ఫైనాన్షియల్ ప్లాన్స్.. సెలబ్రిటీల్లో ఈ అలవాటు అరుదు!

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version