Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Renu Desai: రేణు దేశాయ్ తల్లి కన్నుమూత.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Renu Desai: రేణు దేశాయ్ తల్లి కన్నుమూత.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

  • November 21, 2024 / 05:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Renu Desai: రేణు దేశాయ్ తల్లి కన్నుమూత.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది. నటీనటులు, దర్శక నిర్మాతలు.. లేదు అంటే టెక్నికల్ డిపార్ట్మెంట్ కి చెందిన వారు ఇలా ఎవరొకరు మరణిస్తూనే ఉన్నారు. తెలుగులోనే కాకుండా పక్క సినీ పరిశ్రమకు చెందిన వారు కూడా ప్రాణాలు విడుస్తున్నారు. సీనియర్ నటుడు ఢిల్లీ గణేష్‌,బెంగాలీ నటుడు, రచయిత అయినటువంటి మనోజ్ మిత్రా వంటి వారు మరణించిన సంగతి తెలిసిందే. అలాగే చాలా మంది యువ నటులు ఆత్మహత్య చేసుకుని లేదంటే ప్రమాదవశాత్తు మరణిస్తున్న సందర్భాలు కూడా మనం చూస్తూ వస్తున్నాం.

Renu Desai

తాజాగా మరో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే రేణు దేశాయ్ (Renu Desai) తల్లి కూడా మరణించింది. దీంతో ఆమె ఎమోషనల్ పోస్ట్ పెట్టి హాట్ టాపిక్ అయ్యింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..జీవితంలో పెళ్లి చేసుకోదట!
  • 2 ధనుష్ టు ఏ.ఆర్. రెహమాన్.. కోలీవుడ్లో విడాకులు తీసుకున్న స్టార్స్ వీళ్ళే..!
  • 3 నయన్ ప్రేమ గొడవలపై నాగ్ కామెంట్!

‘పునరపి జననం పునరపి మరణం
పునరపి జననీ జఠరే శయనం|
ఇహ సంసారే బహుదుస్తారే
కృపయాపారే పాహి మురారే||

ఒకరు మళ్ళీ మళ్ళీ పుట్టడం
ఒకరు మళ్ళీ మళ్ళీ జన్మించడం
అలాగే ఒకళ్ళు పుట్టే ముందు తల్లి కడుపులో నిద్రించడం

ఈ అపార దుఃఖ సంసార సాగరం నుండి వెలువడు మార్గము కానక కడు శోక చిత్తుల మైన మనకు శ్రీహరి పాదారవిందములు తప్ప అన్య మార్గము లేదు’ అంటూ ఆది శంకరాచార్య పలికిన శ్లోకాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యింది రేణు దేశాయ్. అలాగే ‘నీ ఆత్మకు శాంతి చేకూరాలి అమ్మ ఓం శాంతి’ అంటూ తన తల్లి ఫోటోని షేర్ చేసింది. ఆమె ఇన్స్టా పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. రేణు దేశాయ్ ఫాలోవర్స్ ఆమెకు ధైర్యం చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు.

View this post on Instagram

A post shared by renu desai (@renuudesai)

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Renu Desai

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Sanchita Ugale: యువ నటి మృతి

Sanchita Ugale: యువ నటి మృతి

Isakapatnam Trailer: కుర్చీ కోసం కొట్లాట.. సముద్ర తీరంలో రక్తపాతం.. ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ రివ్యూ

Isakapatnam Trailer: కుర్చీ కోసం కొట్లాట.. సముద్ర తీరంలో రక్తపాతం.. ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ రివ్యూ

Peddi Collections: ‘పెద్ది’కి బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

Peddi Collections: ‘పెద్ది’కి బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

related news

Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

54 mins ago
Sanchita Ugale: యువ నటి మృతి

Sanchita Ugale: యువ నటి మృతి

3 hours ago
Isakapatnam Trailer: కుర్చీ కోసం కొట్లాట.. సముద్ర తీరంలో రక్తపాతం.. ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ రివ్యూ

Isakapatnam Trailer: కుర్చీ కోసం కొట్లాట.. సముద్ర తీరంలో రక్తపాతం.. ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ రివ్యూ

3 hours ago
Peddi Collections: ‘పెద్ది’కి బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

Peddi Collections: ‘పెద్ది’కి బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

6 hours ago
Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

1 day ago

latest news

Rao Bahadur: ఏంటీ ఇది ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రేంజి సినిమానా… అంచనాలు ఎక్కువవలేదా?

Rao Bahadur: ఏంటీ ఇది ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రేంజి సినిమానా… అంచనాలు ఎక్కువవలేదా?

1 hour ago
Salman Khan: ఆ సినిమా రిలీజ్‌ ఆపండి.. కోర్టుకెక్కిన స్టార్‌ హీరో

Salman Khan: ఆ సినిమా రిలీజ్‌ ఆపండి.. కోర్టుకెక్కిన స్టార్‌ హీరో

2 hours ago
Lagaan: రిజెక్ట్‌ చేసిన కథను మళ్లీ విని.. ఆఖరికి డబ్బులు పెట్టి.. 25 ఏళ్ల ‘లగాన్‌’ వెనుక ఇంత జరిగిందా?

Lagaan: రిజెక్ట్‌ చేసిన కథను మళ్లీ విని.. ఆఖరికి డబ్బులు పెట్టి.. 25 ఏళ్ల ‘లగాన్‌’ వెనుక ఇంత జరిగిందా?

3 hours ago
Akshay Kumar: రిటైర్‌మెంట్‌పై స్టార్‌ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు.. రోజూ అదే ఆలోచన అంటూ..

Akshay Kumar: రిటైర్‌మెంట్‌పై స్టార్‌ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు.. రోజూ అదే ఆలోచన అంటూ..

3 hours ago
Anantha Sriram: ‘పెద్ది’ డిస్కషన్‌: ఇంగ్లిష్‌లో అంటే ఓకేనా? తెలుగులో చెబితే కోపమొస్తోందా?

Anantha Sriram: ‘పెద్ది’ డిస్కషన్‌: ఇంగ్లిష్‌లో అంటే ఓకేనా? తెలుగులో చెబితే కోపమొస్తోందా?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version