Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Renu Desai: చిన్న సాయం చేయమని అడగిన రేణు దేశాయ్‌.. ఎందుకంటే?

Renu Desai: చిన్న సాయం చేయమని అడగిన రేణు దేశాయ్‌.. ఎందుకంటే?

  • May 16, 2024 / 08:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Renu Desai: చిన్న సాయం చేయమని అడగిన రేణు దేశాయ్‌.. ఎందుకంటే?

‘నేను కష్టంలో ఉన్నారు. ఓ వెయ్యి రూపాయలు ఉంటే పంపు’.. ఇలాంటి మెసేజ్‌లు ఇప్పుడు సోషల్‌ మీడియాలో సర్వసాధారణమైపోయాయి. ఎవరు, ఎందుకు ఇలాంటి పోస్టులు పెడుతున్నారు అనే విషయంలో చాలా రకాల చర్చలు జరుగుతున్నాయి. కొన్ని వాళ్లే నిజంగా పెడుతున్నా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఫేస్‌బుక్‌, ఎక్స్ (మాజీ ట్విటర్‌), ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలను హ్యాక్‌ చేసి, లేదంటే డూప్లికేట్‌ అకౌంట్స్‌ క్రియేట్‌ చేసి అలాంటి పోస్టులు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు.

ఇప్పుడు ఇదంతా చర్చలోకి ఎందుకు వచ్చింది అంటే.. ఇలాంటి పోస్టే పెట్టారు రేణు దేశాయ్‌ (Renu Desai) . ఇటీవల ఆమె తనకు ఒక్కొక్కరు రూ. 3500 పంపండి అని ఆమె ఓ పోస్టు పెట్టారు. జంతు సంరక్షణ కోసం రూ.3500 విరాళంగా ఇవ్వాలంటూ ఇన్‌స్టా వేదికగా ఆమె పెట్టిన పోస్ట్‌ మీరూ చూసే ఉంటారు. దీంతో చాలామంది రేణు ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా అయిందని అనుకున్నారు. మరికొందరు లైట్‌ తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమెనే ఓ క్లారిటీ పోస్టు పెట్టారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 డబుల్ ఇస్మార్ట్ టీజర్ వచ్చేసింది.. ఎలా ఉందో తెలుసా?
  • 2 ధనుష్ పై మరోసారి సుచిత్ర సంచలన వ్యాఖ్యలు!
  • 3 నాగబాబు ట్వీట్‌... బన్నీని దూరం పెడతారా? బన్నీనే దూరంగా వెళ్తాడా?

తన బ్యాంకు ఖాతా ఏమీ హ్యాక్‌ అవలేదని, తానే డొనేషన్‌ కోసం పిలుపు ఇచ్చానని, ఖాతా వివరాలు షేర్‌ చేశానని చెప్పారు. ఈ మేరకు రేణు దేశాయ్‌ వీడియో విడుదల చేశారు. తాను ఆ పోస్ట్‌ పెట్టడం వెనుక కారణాన్ని వివరించారు. కొన్ని రోజుల కిందట నాకు ఫుడ్‌ పాయిజన్‌ అయింది. అందుకే హెల్త్‌ బాగోలేక వీడియోలు చేయడం లేదు. ఇప్పుడు రూ.3500 కోసం రిక్వెస్ట్‌ నేనే పెట్టాను. జంతు సంరక్షణ కోసం రెగ్యులర్‌గా విరాళాలు ఇస్తూ ఉంటాను.

అయితే ఇప్పుడు నా దగ్గర ఉన్న డబ్బు ఇచ్చేస్తే, నా కోసం, నా పిల్లలకు ఏమీ మిగలదు. చిన్నారుల కోసం, సంరక్షణ అవసరమైన కుక్కలు, పిల్లులు, ఆవులకు సాయం చేస్తున్నాను అని చెప్పారు రేణు.త్వరలో వాళ్ల కోసం, వాటి కోసం షెల్టర్‌ కట్టించేందుకు ప్రయత్నిస్తున్నాను. అప్పుడు అధికారికంగా మీ నుంచి విరాళాలు అడుగుతాను. మీరు పంపిన డబ్బులతో ఏర్పాటు చేసిన ఆహారానికి సంబంధించిన వివరాలను త్వరలోనే షేర్‌ చేస్తాను అని చెప్పారు రేణు దేశాయ్‌.

View this post on Instagram

A post shared by renu desai (@renuudesai)

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Renu Desai

Also Read

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

related news

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

trending news

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

8 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

11 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago

latest news

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

10 hours ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

1 day ago
Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version