హీరోయిన్లను పక్కన పెట్టి ఆంటీల పైనే దర్శకుడి ఫోకస్..!

ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా ప్రతి ఒక్కరికీ ఓ లేకి బుద్ధి అనేది ఉంటుంది అని కొంతమంది అనుభవజ్ఞులు చెబుతుంటారు. ఆకలి, అవసరం తీరిపోతే.. ఆ గొప్ప వ్యక్తులు కోరుకునేది ఎంటర్టైన్మెంట్. అది కూడా ఎక్కువైపోతే ఇక శరీరాన్ని సుకబెట్టుకోవడమే పని అన్నట్టు వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. అన్ని పరిశ్రమల్లోనూ ఉండేదే.. కానీ ఎక్కువమంది రోజూ చదువుకునేది సినీ పరిశ్రమ గురించి. ఇది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి, ప్రతి ఒక్కరి చూపు..

దీనిపై ఉంటుంది కాబట్టి.. జనాలు ఇక్కడి వ్యవహారాలనే ఎక్కువగా పట్టించుకుంటారు.సరే ఇక అసలు విషయానికి వచ్చేద్దాం. సినీ పరిశ్రమలో అఫైర్ల వార్తలు కామన్. ఫలానా హీరో… ఫలానా హీరోయిన్ తో లేదా ఫలానా దర్శకుడు ఫలానా హీరోయిన్ తో అదీ కాదు అంటే ఫలానా నిర్మాత ఫలానా హీరోయిన్ తో అంటూ వార్తలు వస్తూ ఉంటాయి. ఇక్కడ అఫైర్ల వార్తలు విన్నప్పుడల్లా.. హీరోయిన్ల పేర్లే ఎక్కువగా వినిపిస్తాయి. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న దర్శకుడు మాత్రం ఆంటీల పిచ్చోడట.

హీరోయిన్లను చూసినా ఇతనికి అలాంటి ఫీలింగ్ కలగదట.ఆంటీలంటేనే అట్రాక్షన్. అందుకే తన సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల పాత్రలకు.. తనను తృప్తి పరిచే ఆంటీలనే అంటే సీనియర్ నటీమణులనే ఎంపిక చేసుకుంటూ ఉంటాడట. కెరీర్ ప్రారంభంలో ఇతను రైటర్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా పెద్ద సినిమాలకు పనిచేశాడు.ఆ టైంలో ఇతనికి ఓ పెద్ద హీరో ఛాన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత అతను డౌన్ ఫాల్లో ఉంటే.. అదే పెద్ద హీరో మళ్ళీ ఛాన్స్ ఇచ్చాడు.

ఆ పెద్ద హీరోతో ఇతను హ్యాట్రిక్ సక్సెస్ లు అందుకున్నాడు. అతని సినిమాలు కొత్తగా అయితే ఉండవు. రొటీన్ గానే ఉంటాయి. కానీ కమర్షియల్ గా గట్టెక్కేస్తాయి. అందుకే ఆ దర్శకుడికి పెద్ద బ్యానర్లలో పెద్ద హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు వస్తున్నాయి. అందుకే సీనియర్ నటీమణులు ఇతని బలహీనతని పసిగట్టేసి పనిచేయించుకోవడానికి సిద్దపడిపోతున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus