Ritika Singh: ఇన్‌స్టాలో హీట్ పెంచుతున్న రితిక సింగ్.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..

  • March 18, 2023 / 10:54 AM IST

రింగుల జుట్టు రితిక సింగ్.. ‘హే సక్కనోడా’ అంటూ ‘గురు’ మూవీలో విక్టరీ వెంకటేష్‌ని తన అల్లరితో ఆటపట్టించింది.. రియల్ లైఫ్ ప్రొఫెషన్ కారణంగా రీల్ లైఫ్ కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఫస్ట్ మూవీతోనే ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. చూడచక్కని రూపం, మరింత అందాన్ని తీసుకొచ్చే కర్లీ హెయిర్ తనకు ప్లస్ అని చెప్పాలి.. అప్పటివరకు పాపని డీ గ్లామర్ క్యారెక్టర్‌లో చూసిన కుర్రకారుకి ఆ తర్వాత సినిమాల్లో తనలోని గ్లామర్ యాంగిల్ చూపించి షాక్ ఇచ్చింది రితిక.

ఫిట్‌నెస్ ఫ్రీక్ అయిన ఈ ముద్దుగుమ్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వర్కౌట్స్ వీడియోస్‌.. ఫోటోషూట్లకు సంబంధించిన అప్‌డేట్స్‌తో ఓ రేంజ్‌లో హంగామా చేస్తుంటుంది. వర్కౌట్స్ చేస్తూ వయ్యారాలు ఆరబోయడం తన స్పెషాలిటీ.. దీంతో ఎప్పుడు పిక్స్, వీడియోస్ షేర్ చేసినా కానీ ఇట్టే వైరల్ అవుతుంటాయి.. ఇన్‌స్టాగ్రామ్‌లో 3.2 మిలియన్ల మంది ఫాలో చేస్తున్నారు.. ప్రస్తుతం తమిళం, మలయాళంలో నటిస్తోంది రితిక సింగ్..


రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus