Actress Sadha: హీరోయిన్ సదా హాట్ ఫోటోలు వైరల్..!

  • August 4, 2021 / 11:41 PM IST

సోషల్ మీడియాలో హీరోయిన్ల హంగామా ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే ఇప్పుడు ఫామ్లో ఉన్న హీరోయిన్ల కంటే ఫేడౌట్ అయిపోయిన హీరోయిన్లు అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకు భీభత్సమైన క్రేజ్ ఉంది అనడంలో కూడా అతిశయోక్తి లేదు. దీంతో వారు పోస్ట్ చేసే ఫోటోలు, పోస్టులు, వీడియోలు ఇట్టే వైరల్ అయిపోతూ ఉంటాయి. తాజాగా సదా హాట్ ఫోటోలు కూడా సోషల్ మీడియాని ఓ ఊపు ఊపేస్తున్నాయి.

‘జయం’ ‘అపరిచితుడు’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సదా.. ఆ తరువాత కనుమరుగు అయిపోయింది. కొంచెం గ్యాప్ తర్వాత బుల్లితెర పై సందడి చేసినా ఆమెకు ఉపయోగం లేకుండా పోయింది. దీంతో గ్లామర్ డోస్ పెంచి సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తుంది. తద్వారా రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం కలుగుతుందని ఆమె అభిప్రాయం కావచ్చు. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus