Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Samantha: హాట్ టాపిక్ గా మారిన సమంత ఎమోషనల్ కామెంట్స్!

Samantha: హాట్ టాపిక్ గా మారిన సమంత ఎమోషనల్ కామెంట్స్!

  • June 24, 2023 / 09:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: హాట్ టాపిక్ గా మారిన సమంత ఎమోషనల్ కామెంట్స్!

సమంత గురించి పైన పెట్టిన హెడ్డింగ్ లు వంటివి పెడితే.. వెంటనే ఆమె పర్సనల్ లైఫ్ గురించి ఆలోచించడం మొదలుపెట్టేస్తారు. గత రెండేళ్లుగా సమంత ఇలాంటి వార్తలతోనే ఎక్కువగా ట్రెండింగ్లో నిలుస్తుంది. సరే ఇక లేట్ చేయకుండా అసలు విషయానికి వెళ్ళిపోదాం. ‘జీవితాంతం అతన్నే ప్రేమిస్తాను’ అనే మాట.. సమంత ఎందుకు అంది? అతని మాజీ భర్త గురించి అనుకుంటుంది అనుకుంటే పొరపాటే. సమంత ఈ మాట అన్నది రాహుల్ రవీంద్రన్ ని దృష్టిలో పెట్టుకుని..! ‘మాస్కోవిన్‌ కావేరీ’ ‘యూటర్న్’ వంటి చిత్రాల్లో వీళ్ళిద్దరూ కలిసి నటించారు.

వాటి ఫలితాల సంగతి పక్కన పెడితే నిజ జీవితంలో కూడా సమంత, రాహుల్ రవీంద్రన్ మంచి స్నేహితులు. అలాగే చిన్మయి కూడా సమంతకి బెస్ట్ ఫ్రెండ్. కష్ట సమయాల్లో వీళ్ళు ఒకరికొకరు తోడుగా ఉంటారు. చిన్మయి మీటు టైంలో వైరముత్తు పై చేసిన ఆరోపణల వల్ల ఆమె కెరీర్ డిస్టర్బ్ అయ్యింది. ఆ టైంలో సమంత ఆమెకు అండగా నిలబడింది. అలాగే సినిమాలు లేక చిన్మయి ఇబ్బంది పడుతుంటే తన సినిమాల్లో ఛాన్స్ ఇచ్చింది.

ఇక (Samantha) సమంత విడాకుల టైంలో, అనారోగ్యం పాలై ఇబ్బంది పడుతున్న టైంలో కూడా చిన్మయి, రాహుల్ ఆమెకు అండగా నిలబడ్డారు. సరే ఇక సమంత.. రాహుల్ గురించి ఎమోషనల్ కామెంట్స్ చేయడం వెనుక కారణం ఏంటంటే..! సమంత రాహుల్ ఫోటోని షేర్ చేసి.. ” మీకు తెలిసిన ఓ మంచి వ్యక్తిని తీసుకోండి.. అతనికి వంద రేట్లు మంచోళ్ళు ఉంటే ఎలా ఉంటారో.. నా బెస్ట్‌ ఫ్రెండ్‌ అంత మంచోడు. నేను జీవితాంతం నిన్ను ప్రేమిస్తూ ఉంటాను.

6rahul-ravindran-with-his-wife

అతను భోజనప్రియుడు. కానీ, మనకు కంపెనీ అవసరం అని చెబితే ఆ భోజనాన్ని కూడా పక్కన పెట్టేస్తాడు. అది అతన్ని ఓ రకంగా చంపేస్తుంటుంది’’ అంటూ రాసుకొచ్చింది. దీనికి రాహుల్‌ రవీంద్రన్‌ ‘‘ పాప.!ఏంటి..? ఇప్పుడు ఏడిపిస్తావా?.. నేను కూడా నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను’’ అంటూ సమాధానం ఇచ్చాడు. మధ్యలో చిన్మయి కూడా కలుగజేసుకుని.. వీరి పోస్టులకి ‘‘ హా.. హా.. బెస్ట్‌!’’ అంటూ కామెంట్ చేసింది.

View this post on Instagram

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Samantha
  • #Chinmayi
  • #Director Rahul Ravindran
  • #Rahul Ravindran
  • #Samantha

Also Read

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

related news

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

trending news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

11 hours ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

1 day ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

6 hours ago
Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

9 hours ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

9 hours ago
Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

9 hours ago
Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version