Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Gallery » Samantha: ఇక పై విజృంభిస్తుందా..బ్లాక్ డ్రెస్ లో సమంత.. ఫోటోలు మామూలుగా లేవుగా!

Samantha: ఇక పై విజృంభిస్తుందా..బ్లాక్ డ్రెస్ లో సమంత.. ఫోటోలు మామూలుగా లేవుగా!

  • March 25, 2024 / 10:26 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: ఇక పై విజృంభిస్తుందా..బ్లాక్ డ్రెస్ లో సమంత.. ఫోటోలు మామూలుగా లేవుగా!

సమంత (Sammantha) కూడా ఇప్పుడు పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకుంది. గ్లోబల్ గా ఫాలోయింగ్ ను పెంచుకోవాలని చూస్తుంది. సినిమాలతో.. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఫేమస్ అయిన ఈమె.. ఇప్పుడు వెబ్ సిరీస్..లతో తన రేంజ్ ఇంకా పెంచుకుంది అని చెప్పాలి.అయితే ఈమె మాయోసైటిస్ అనే వ్యాధి బారిన పడటం వల్ల.. సినిమాలు తగ్గించింది. ఇప్పుడు ఆరోగ్యం కాపాడుకోవడం చాలా ముఖ్యమని భావించి తనకు నచ్చిన ప్రదేశాలకి వెళ్తుంది, అక్కడి వాతావరణంలో యోగాసనాలు వంటివి వేస్తూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం.

అంతేకాదు ఈమెకు ఆటో ఇమ్యూన్ డిజార్డర్‌ కూడా ఉంది. అందువల్ల ఆమె మోహంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ‘ఖుషి’ (Kushi) సినిమాలో ఆమె లుక్స్ కి గాను ఎన్ని విమర్శలు ఎదుర్కొంది అనేది అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు మళ్ళీ సమంత మునుపటిలా అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఆమె సినిమాల్లో బిజీ అవ్వాలని చూస్తుంది. అందుకోసం వరుసగా గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొనడం వంటివి మనం చూస్తూనే ఉన్నాం.

తాజాగా బ్లాక్ డ్రెస్ లో ఆమె చేసిన గ్లామర్ షో మామూలుగా లేదు అనే చెప్పాలి. ‘సిటాడెల్’ ప్రమోషన్ కోసం ఆమె ఇలా గ్లామర్ ఫోటోలు ఇచ్చిందని స్పష్టమవుతుంది.బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ కీలక పాత్ర పోషించిన ఈ సిరీస్ త్వరలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ‘సిటాడెల్’ హాలీవుడ్ వెర్షన్లో ప్రియాంక చోప్రా నటించిన సంగతి తెలిసిందే. ఇక సమంత తన లేటెస్ట్ గ్లామర్ ఫోటోలతో ఇక నుండి గ్లామర్ షో డోస్ మరింత పెంచనున్నట్టు స్పష్టం చేసింది.

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

ఓం భీమ్ భుష్ సినిమా రివ్యూ & రేటింగ్!!

లైన్ మ్యాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రముఖ బిగ్ బాస్ కంటెస్టెంట్ అరెస్ట్.. మేటర్ ఏంటి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Samantha

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

9 mins ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

21 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

21 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago

latest news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

1 hour ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

2 hours ago
Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

3 hours ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

4 hours ago
Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version