Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Samyuktha Menon: ఆ ట్రోల్స్ పై ఘాటుగా జవాబిచ్చిన సంయుక్త.. ఏం జరిగిందంటే?

Samyuktha Menon: ఆ ట్రోల్స్ పై ఘాటుగా జవాబిచ్చిన సంయుక్త.. ఏం జరిగిందంటే?

  • March 19, 2024 / 11:22 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samyuktha Menon: ఆ ట్రోల్స్ పై ఘాటుగా జవాబిచ్చిన సంయుక్త.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సినిమాలే చేసినా సంయుక్త మీనన్ (Samyuktha Menon) సక్సెస్ రేట్ ఎక్కువనే సంగతి తెలిసిందే. తెలుగులో ఈ బ్యూటీ అభినయ ప్రధాన పాత్రల్లోనే ఎక్కువగా నటించారు. సినిమాల ఎంపిక విషయంలో సంయుక్త మీనన్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. తాజాగా సంయుక్త మీనన్ ఒక మొబైల్ కంపెనీకి ప్రచారకర్తగా హాజరయ్యారు. ఆ సమయంలో సంయుక్త మీనన్ లుక్ విషయంలో నెగిటివ్ కామెంట్లు వినిపించాయి. మేకప్ సరిగ్గా లేకపోవడంతో చాలామంది ఆమెను ట్రోల్ చేశారు.

అయితే తన లుక్స్ విషయంలో వచ్చిన నెగిటివ్ కామెంట్లకు మేకప్ లేకుండా ఫోటో షేర్ చేసి ఆమె జవాబిచ్చారు. “అందమనేది పైకి కనిపించేది కాదు.. నిజమైన అందం అంతర్గతంగా మెరుస్తుంది” అనే క్యాప్షన్ తో ఆమె ఫోటోను పంచుకోవడం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. తన గురించి వైరల్ అయిన ట్రోల్స్ కు సంయుక్త మీనన్ ఘాటుగా జవాబిచ్చారు. తన గురించి వైరల్ అయిన ట్రోల్స్ ఆమెను ఎంతగానో బాధ పెట్టాయని అందుకే ఆమె ఈ విధంగా చేశారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

గోల్డెన్ హ్యాండ్ ఇమేజ్ తో కెరీర్ ను కొనసాగిస్తున్న సంయుక్త మీనన్ కు తెలుగులో ఎక్కువ సంఖ్యలో సినిమా ఆఫర్లు వస్తున్నాయని సమాచారం అందుతోంది. సంయుక్త మీనన్ రెమ్యునరేషన్ కూడా పరిమితంగానే ఉంది. డెవిల్ మినహా తెలుగులో ఆమె నటించిన సినిమాలన్నీ సక్సెస్ సాధించాయి. డెవిల్ సినిమాలో సంయుక్త పాత్రకు మంచి మార్కులు పడ్డాయి.

మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటే మాత్రం సంయుక్త మీనన్ కు తిరుగుండదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సంయుక్త మీనన్ నెక్ట్స్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుని రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. సంయుక్త మీనన్ ఇతర భాషల్లో సైతం నటిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.

షరతులు వర్తిస్తాయి సినిమా రివ్యూ & రేటింగ్!

‘డెవిల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?
‘బబుల్ గమ్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Samyuktha Menon

Also Read

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

related news

trending news

8 mins ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

25 mins ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

55 mins ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

2 hours ago
Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

16 hours ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

21 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

1 day ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version