Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Collections » Devil Collections: ‘డెవిల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Devil Collections: ‘డెవిల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • March 16, 2024 / 10:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devil Collections: ‘డెవిల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ ‘డెవిల్’ (Devil). ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. సంయుక్తా మీనన్ (Samyuktha Menon), మాళవికా నాయర్ (Malavika Nair) హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని ‘అభిషేక్ పిక్చ‌ర్స్’ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా (Abhishek Nama) నిర్మించడమే కాకుండా డైరెక్షన్ కూడా చేశారు. 2023 డిసెంబ‌ర్ 29న వరల్డ్ వైడ్ గా ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. మొదటి రోజు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది.

కళ్యాణ్ రామ్ నటన, ట్విస్ట్ లు.. ఈ సినిమాకు హైలెట్ అని అంతా అన్నారు. కానీ ఓపెనింగ్స్ సోసోగానే నమోదయ్యాయి .వీక్ డేస్ లో ఈ మూవీ కలెక్షన్స్ డౌన్ అయ్యాయి. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 3.40 cr
సీడెడ్ 1.47 cr
ఉత్తరాంధ్ర 0.94 cr
ఈస్ట్ 0.68 cr
వెస్ట్ 0.45 cr
గుంటూరు 0.64 cr
కృష్ణా 0.56 cr
నెల్లూరు 0.34 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 8.48 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.69 cr
 ఓవర్సీస్ 1.00 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 10.17 cr (షేర్)

‘డెవిల్’ చిత్రానికి రూ.20.4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కి రూ.20.7 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేయాలి. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా రూ.10.17 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి రూ.10.53 కోట్ల దూరంలో ఆగిపోయి ఈ మూవీ కమర్షియల్ ఫెయిల్యూర్ గా మిగిలింది.

రజాకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

లంబసింగి సినిమా రివ్యూ & రేటింగ్!
సేవ్ ది టైగర్స్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhishek Nama
  • #Devil
  • #Kalyan Ram
  • #Samyuktha Menon

Also Read

The Rajasaab: ‘ది రాజాసాబ్’.. వెనక్కి వెళ్ళడమే మంచిదైంది

The Rajasaab: ‘ది రాజాసాబ్’.. వెనక్కి వెళ్ళడమే మంచిదైంది

Thaman: బోయపాటి.. తమన్.. మళ్ళీ ఏమైంది?

Thaman: బోయపాటి.. తమన్.. మళ్ళీ ఏమైంది?

Mowgli: నిరాశపరిచిన ‘మోగ్లీ’ ఓపెనింగ్స్

Mowgli: నిరాశపరిచిన ‘మోగ్లీ’ ఓపెనింగ్స్

Akhanda 2 Collections: 2వ రోజు భారీగా తగ్గిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Akhanda 2 Collections: 2వ రోజు భారీగా తగ్గిన ‘అఖండ 2’ కలెక్షన్స్

“ఎలైట్ క్రికెట్ లీగ్–సీజన్ 2 జెర్సీలు లాంచ్ చేసిన ఆంధ్రప్రదేశ్ క్రీడా మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి”

“ఎలైట్ క్రికెట్ లీగ్–సీజన్ 2 జెర్సీలు లాంచ్ చేసిన ఆంధ్రప్రదేశ్ క్రీడా మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి”

Mowgli: ‘మోగ్లీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mowgli: ‘మోగ్లీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

Samyuktha Menon: అఖండ 2 లో సంయుక్త మీనన్ రోల్ కి ఇంత ప్రాముఖ్యత ఉందా..?

Samyuktha Menon: అఖండ 2 లో సంయుక్త మీనన్ రోల్ కి ఇంత ప్రాముఖ్యత ఉందా..?

Akhanda 2 Thaandavam Trailer: అఖండ 2 ట్రైలర్ రివ్యూ!

Akhanda 2 Thaandavam Trailer: అఖండ 2 ట్రైలర్ రివ్యూ!

trending news

The Rajasaab: ‘ది రాజాసాబ్’.. వెనక్కి వెళ్ళడమే మంచిదైంది

The Rajasaab: ‘ది రాజాసాబ్’.. వెనక్కి వెళ్ళడమే మంచిదైంది

1 hour ago
Thaman: బోయపాటి.. తమన్.. మళ్ళీ ఏమైంది?

Thaman: బోయపాటి.. తమన్.. మళ్ళీ ఏమైంది?

3 hours ago
Mowgli: నిరాశపరిచిన ‘మోగ్లీ’ ఓపెనింగ్స్

Mowgli: నిరాశపరిచిన ‘మోగ్లీ’ ఓపెనింగ్స్

19 hours ago
Akhanda 2 Collections: 2వ రోజు భారీగా తగ్గిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Akhanda 2 Collections: 2వ రోజు భారీగా తగ్గిన ‘అఖండ 2’ కలెక్షన్స్

21 hours ago
“ఎలైట్ క్రికెట్ లీగ్–సీజన్ 2 జెర్సీలు లాంచ్ చేసిన ఆంధ్రప్రదేశ్ క్రీడా మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి”

“ఎలైట్ క్రికెట్ లీగ్–సీజన్ 2 జెర్సీలు లాంచ్ చేసిన ఆంధ్రప్రదేశ్ క్రీడా మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి”

21 hours ago

latest news

Akhanda 2: ‘అఖండ’ భారత్‌ సెలబ్రేషన్స్‌… నిర్మాతలు ఎక్కడ? ప్రస్తావన కూడా లేదేం?

Akhanda 2: ‘అఖండ’ భారత్‌ సెలబ్రేషన్స్‌… నిర్మాతలు ఎక్కడ? ప్రస్తావన కూడా లేదేం?

42 seconds ago
రష్మికలా బాలీవుడ్‌కి వెళ్లబోతున్న కొత్త నేషనల్‌ క్రష్‌.. రేపో మాపో..

రష్మికలా బాలీవుడ్‌కి వెళ్లబోతున్న కొత్త నేషనల్‌ క్రష్‌.. రేపో మాపో..

8 mins ago
Boyapati Srinu: అనుకున్నదే నిజమైంది.. బాలయ్య నిర్ణయమే ‘ఓజీ’కి కలిసొచ్చిందా?

Boyapati Srinu: అనుకున్నదే నిజమైంది.. బాలయ్య నిర్ణయమే ‘ఓజీ’కి కలిసొచ్చిందా?

16 mins ago
Harish Shankar: పవన్‌లో, ఫ్యాన్స్‌లో తిరిగొచ్చిన ఊపు.. కర్త, కర్మ, క్రియ మొత్తం ఎవరో తెలుసుగా?

Harish Shankar: పవన్‌లో, ఫ్యాన్స్‌లో తిరిగొచ్చిన ఊపు.. కర్త, కర్మ, క్రియ మొత్తం ఎవరో తెలుసుగా?

21 mins ago
Akhanda 2: ‘అఖండ’ వాటన్నింటికి అతీతుడు.. ఏమైనా చేయగలడు.. బోయపాటి క్లారిటీ

Akhanda 2: ‘అఖండ’ వాటన్నింటికి అతీతుడు.. ఏమైనా చేయగలడు.. బోయపాటి క్లారిటీ

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version