Sanam Shetty: మహేష్ బ్యూటీ సనమ్ శెట్టి లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్

  • July 6, 2023 / 01:58 PM IST

కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘శ్రీమంతుడు’ చిత్రం అంత ఈజీగా మర్చిపోయేది కాదు. 2015 లో వచ్చిన ఈ మూవీ నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో మేఘన అనే పాత్రలో కనిపించింది సనమ్ శెట్టి. ఆ తర్వాత సంపూర్ణేష్ బాబు హీరోగా వచ్చిన ‘సింగం 123’, మానస్ నాగులపల్లి హీరోగా తెరకెక్కిన ‘ప్రేమికుడు’ వంటి చిత్రాల్లో కూడా ఈమె నటించింది.

తెలుగులో (Sanam Shetty) ఈమెకు అవకాశాలు పెద్దగా రావడం లేదు.ప్రస్తుతం తమిళ, కన్నడ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తుంది. సోషల్ మీడియాలో మాత్రం తన అందమైన ఫోటోలు షేర్ చేస్తూనే ఉంది . ఈమె పోస్ట్ చేసే గ్లామర్ ఫోటోలు కూడా మామూలుగా ఉండవు. యూత్ ను ఓ రేంజ్ లో ఆకట్టుకునే విధంగా ఉంటాయి. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను లేట్ చేయకుండా మీరు కూడా ఓ లుక్కేయండి :

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus