Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Sangeetha Krish: విడాకుల బాటలో సీనియర్ హీరోయిన్..?

Sangeetha Krish: విడాకుల బాటలో సీనియర్ హీరోయిన్..?

  • August 7, 2025 / 02:36 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sangeetha Krish: విడాకుల బాటలో సీనియర్ హీరోయిన్..?

సెలబ్రిటీల విడాకుల వ్యవహారాలు ఎప్పుడూ హాట్ టాపిక్కే..! ఈ మధ్య విడాకులు తీసుకునే సెలబ్రిటీలు కూడా ఎక్కువవడం అందరికీ షాకిచ్చే అంశం. అయితే ఈ మధ్య విడాకులు అన్నీ ఒక ఫార్మేట్లో నడుస్తున్నాయి.

Sangeetha Krish

విడాకులు తీసుకునే సినీ సెలబ్రిటీలు ముందుగా తమ సోషల్ మీడియా ఖాతాల్లో తమ పర్సనల్ ఫోటోలు, పెళ్లి ఫోటోలు డిలీట్ చేస్తున్నారు. లేదంటే.. తమ ఖాతా పేరులో ఉన్న తమ పార్ట్నర్ పేరును మార్చుకుంటున్నారు. ఇలా చేస్తే చాలు.. విడాకుల వార్తలు కన్ఫర్మ్ అయిపోయినట్టే అనేది నెటిజన్ల నమ్మకం. చాలా మంది సెలబ్రిటీల విషయంలో ఇది నిజం అయ్యింది కూడా. నాగ చైతన్య – సమంత, ధనుష్ – ఐశ్వర్య.. ఇలా చాలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలానే ఉంది. తాజాగా ఈ లిస్టులో సీనియర్ హీరోయిన్ సంగీత కూడా చేరినట్టు టాక్ ప్రచారం జరుగుతుంది.

తన ఇన్స్టాగ్రామ్ లో సంగీత క్రిష్ అనే పేరును సంగీతగా మార్చేసుకుంది.. సో ఆమె కూడా తన భర్తతో విడాకులు తీసుకోనుంది అంటూ ప్రచారం మొదలైంది. దీనిపై సంగీత స్పందించి క్లారిటీ ఇచ్చింది.ఆమె ఈ విషయంపై స్పందిస్తూ.. ‘నా పర్సనల్ లైఫ్ గురించి ఎవరికీ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు అనే నేను భావిస్తాను. కానీ మీ చేష్టలకు క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది. నేను నా భర్తతో సంతోషంగా ఉన్నాను. మొదటి నుండి నా సోషల్ మీడియా ఖాతాల్లో ‘యాక్టర్ సంగీత’ అనే ఉంటుంది. ఇకనైనా ఇలాంటి అసత్య ప్రచారాలు ఆపండి’ అంటూ వెల్లడించారు సంగీత.

ధనుష్ ఫ్యామిలీని కలిసిన మృణాల్.. అసలేం జరుగుతుంది?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Khadgam
  • #Pellam Oorelithe
  • #sangeetha
  • #Sangeetha Krish
  • #Tollywood

Also Read

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

related news

సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Naga Vamsi: 300కి పైగా మల్టీప్లెక్సులు కలిగిన వ్యక్తి కూడా సింగిల్ స్క్రీన్స్ కష్టాలు వివరిస్తుంటే నవ్వొస్తుంది : నాగవంశీ

trending news

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

5 hours ago
Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

6 hours ago
Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

7 hours ago
Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

8 hours ago
Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

1 day ago

latest news

Peddi : విడుదలకు ముందే రికార్డుల వేట స్టార్ట్ చేసిన పెద్ది !

Peddi : విడుదలకు ముందే రికార్డుల వేట స్టార్ట్ చేసిన పెద్ది !

8 hours ago
Peddi: లేదు లేదంటూనే ‘పెద్ది’ సినిమాను టార్గెట్‌ చేశారుగా?

10 hours ago
Kamal: మా ఇద్దరి మధ్య అసూయ ఎందుకుంటుంది? కాంట్రవర్శీకి క్లారిటీ ఇచ్చిన కమల్‌

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version