‘కాంతార’ హీరోయిన్ సప్తమి గౌడ యమ గ్లామరస్ ఫోటోలు వైరల్!

2022 చివర్లో అంటే అక్టోబర్ 15న రిలీజ్ అయిన కన్నడ సినిమా ‘కాంతార’ క్రియేట్ చేసిన రికార్డుల గురించి అందరికీ తెలిసిందే. ‘కాంతార 2’ కూడా రాబోతుంది అనుకోండి అది వేరే విషయం.అయితే ‘కాంతార’ సినిమా తెలుగులో కూడా రూ.25 కోట్లకు పైగా షేర్ ను కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రిషబ్ శెట్టి హీరోగా నటించి… డైరెక్ట్ చేసిన ఈ మూవీలో హీరోయిన్ గా సప్తమి గౌడ నటించింది. కానిస్టేబుల్ లీల పాత్రలో ఈమె చాలా చక్కగా నటించింది.

అదే సమయంలో రిషబ్ తో ఈమె రొమాంటిక్ ట్రాక్ కూడా హైలెట్ గా నిలిచింది అని చెప్పాలి. అలా అని గ్లామర్ డోస్ శృతిమించలేదు. ఆ ఒక్క సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది ఈ బ్యూటీ. తెలుగు, హిందీ సినిమాల్లో ఈమెకు వరుస అవకాశాలు లభిస్తున్నాయి. ఇదే ఊపులో ఇంకా ఆఫర్లు రాబట్టుకోవాలని నిత్యం గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ బిజీగా గడుపుతోంది. లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి :

 

 


రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus