Sapthami Gowda: వీపు అందాలతో మత్తెక్కిస్తున్న’కాంతార’ హీరోయిన్.. వైరల్ అవుతున్న సప్తమి గౌడ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు

Advertisement

2022 అక్టోబర్లో రిలీజ్ అయిన కన్నడ సినిమా ‘కాంతార’ క్రియేట్ చేసిన రికార్డుల గురించి అందరికీ తెలిసిందే. ‘కాంతార2’ కూడా రాబోతుంది అనుకోండి అది వేరే విషయం.అయితే ‘కాంతార’ సినిమా తెలుగులో కూడా భారీ కలెక్షన్లు రాబట్టి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రిషబ్ శెట్టి హీరోగా నటించి… డైరెక్ట్ చేసిన ఈ మూవీలో హీరోయిన్ గా సప్తమి గౌడ నటించింది. కానిస్టేబుల్ లీల పాత్రలో ఈమె చాలా చక్కగా నటించింది.

అదే సమయంలో రిషబ్ తో ఈమె రొమాంటిక్ ట్రాక్ కూడా హైలెట్ గా నిలిచింది అని చెప్పాలి. అలా అని గ్లామర్ డోస్ శృతిమించలేదు. ఆ ఒక్క సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయిన ఈ బ్యూటీకి తెలుగులో కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి.హిందీలో కూడా బిజీ అవ్వాలని చూస్తుంది. అందుకోసం నిత్యం గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ బిజీగా గడుపుతోంది. లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి :

 

 

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus