Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » మహేష్ సినిమాను వదిలేసిందా???

మహేష్ సినిమాను వదిలేసిందా???

  • March 4, 2016 / 05:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్ సినిమాను వదిలేసిందా???

మహేష్ బాబుతో అవకాశం రావడమే చాల్ గ్రేట్..అలాంటిది వచ్చిన అవకాశాన్ని వదిలేసిందా?? ఎవరామె..ఎంటా కధ…వివరాల్లోకి వెళితే ప్రిన్స్ మహేష్ బాబుతో సినిమా అంటేనే మిగిలిన సినిమాను అన్నీ వదిలేసి మరీ ఒప్పుకునే హీరోయిన్స్ ఉన్న ఈ రోజుల్లో మహేష్ సినిమాలు వదిలేసింది. వర్దమాన నటి ‘ప్రేమ’ . వెంకీతో ధర్మచక్రం సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకున్న ఈ భామ…ఆతరువాత బడా హీరోలతో మంచి సినిమాలు చేసింది. అంతేకాకుండా తమిళ,తెలుగు, కన్నడ భాషల్లో ఎన్నో సక్సస్ ఫుల్ సినిమాల్లో నటించింది. ఇదిలా ఉంటే 2009 లో చివరిసారిగా ‘శిశిర’ చిత్రంలో నటించిన ప్రేమ…ఆ తరువాత బెంగుళూరుకు చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్తను పెళ్ళి చేసుకుని న్యూజిలాండ్ వెళ్ళి పోయింది.

ఇక భర్తతో విభేదాలు ఏర్పడి మళ్లీ బెంగళూరుకు తిరిగి వచ్చినే ప్రేమ సినిమాలపై కాన్సెంట్రేషన్ చేస్తున్న సంధర్భంలో ఆమెకు  శ్రీమంతుడు సినిమాలో హీరో తల్లి పాత్ర వచ్చింది, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ పాత్రను చేయలేకపోయింది. ఇక ఈ మధ్య మురగదాస్ దర్శకత్వంలో మహేష్ నటించబోతున్న భారీ చిత్రంలో మళ్ళీ ప్రేమకు అవకాశం వచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఆమె డైవర్స్ వ్యవహారం బెంగుళూర్ ఫ్యామిలీ కోర్టులో పెండింగ్ లో ఉండటంతో ఆ వ్యవహారాలు పూర్తి అయ్యేవరకు తాను నటించలేనని ప్రేమ సున్నితంగా ఈ ఆఫర్ ను తిరస్కరించిందంటా. ఏది ఏమైనా…ప్రిన్స్ తో అవకాశాన్ని వదిలేసుకుంటుంది ఈ భామ.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Mahesh Babu Movies

Also Read

Dil Raju: స్టార్ హీరోలను మందలిస్తూ హుకుం జారీ చేసిన దిల్ రాజు!

Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

Father’s Day Special: తండ్రి ప్రేమలో ఉన్న కఠినత్వం, నిజాయితీ తెలిపే 15 పాత్రలు!

8 Vasantalu Trailer: ఒక అమ్మాయి బలం, బలహీనత, ప్రేమ, మొండితనం ఈ 8 వసంతాలు!

Gaddar Film Awards: ప్రతిష్ఠాత్మక గద్దర్ అవార్స్ ఈవెంట్లో ఆకట్టుకున్న విషయాలు, విశేషాలు!

Thaman: గద్దర్ అవార్డు ఈవెంట్ సాక్షిగా దిల్ రాజుకు మరోసారి గేమ్ ఛేంజర్ ను గుర్తుచేసిన తమన్

related news

Mahesh Babu: మరో ఇంటర్నేషనల్‌ ట్రిప్‌కి రెడీ అయిన మహేష్‌.. వాళ్లు లేకుండా!

Anil Ravipudi: అనిల్ రావిపూడి మెగా అభిమానుల పల్స్ కూడా పట్టేశాడు..!

Aswani Dutt: మహేష్, గుణశేఖర్ కి ముందే చెప్పాను.. ‘సైనికుడు’ రిజల్ట్ పై అశ్వినీదత్ కామెంట్స్

SSMB29: ఆంజనేయుడు ఎత్తుకొచ్చిన ఆ ఔషధం కోసమే మహేష్ పోరాటం?

Mahesh Babu: అఖిల్ వెడ్డింగ్ రిసెప్షన్ మహేష్ వేసుకొచ్చిన టీ- షర్ట్ ధర ఎంతో తెలుసా?

‘SSMB29’ : చియాన్ విక్రమ్ ప్లేస్ లో ఆ స్టార్ ను తీసుకున్నారా..!

trending news

Dil Raju: స్టార్ హీరోలను మందలిస్తూ హుకుం జారీ చేసిన దిల్ రాజు!

Dil Raju: స్టార్ హీరోలను మందలిస్తూ హుకుం జారీ చేసిన దిల్ రాజు!

2 mins ago
Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

1 hour ago
Father’s Day Special: తండ్రి ప్రేమలో ఉన్న కఠినత్వం, నిజాయితీ తెలిపే 15 పాత్రలు!

Father’s Day Special: తండ్రి ప్రేమలో ఉన్న కఠినత్వం, నిజాయితీ తెలిపే 15 పాత్రలు!

5 hours ago
8 Vasantalu Trailer: ఒక అమ్మాయి బలం, బలహీనత, ప్రేమ, మొండితనం ఈ 8 వసంతాలు!

8 Vasantalu Trailer: ఒక అమ్మాయి బలం, బలహీనత, ప్రేమ, మొండితనం ఈ 8 వసంతాలు!

5 hours ago
Gaddar Film Awards: ప్రతిష్ఠాత్మక గద్దర్ అవార్స్ ఈవెంట్లో ఆకట్టుకున్న విషయాలు, విశేషాలు!

Gaddar Film Awards: ప్రతిష్ఠాత్మక గద్దర్ అవార్స్ ఈవెంట్లో ఆకట్టుకున్న విషయాలు, విశేషాలు!

7 hours ago

latest news

Pawan Kalyan: మళ్ళీ పవన్ – సముద్రఖని కాంబినేషన్లో సినిమా..!

Pawan Kalyan: మళ్ళీ పవన్ – సముద్రఖని కాంబినేషన్లో సినిమా..!

1 hour ago
Nagarjuna: నాగార్జున 100వ సినిమాకి ముహూర్తం ఫిక్స్.. దర్శకుడు ఎవరంటే?

2 hours ago
Srinidhi Shetty: స్లోగా ఎంచుకున్నా.. సరైన సినిమాలు ఓకే చేస్తున్న శ్రీనిధి శెట్టి!

Trivikram: అల్లు అర్జున్‌ – ఎన్టీఆర్‌.. మధ్యలో త్రివిక్రమ్‌.. గత కొన్ని సిట్యువేషన్లు పరిశీలిస్తే..!

Mangli: మంగ్లీ స్టేజ్ పర్మార్మెన్స్ వెనుక జరిగిన రచ్చ తెలిసే అవాక్కవ్వాల్సిందే!

Mangli: మంగ్లీ స్టేజ్ పర్మార్మెన్స్ వెనుక జరిగిన రచ్చ తెలిసే అవాక్కవ్వాల్సిందే!

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version