Shanvi: ‘లవ్‌లీ’ బ్యూటీ శాన్వీ.. వైరల్ అవుతున్న ఫొటోలు..

  • November 4, 2022 / 11:57 AM IST

యూపీలోని వారణాసికి చెందిన శాన్వీ శ్రీవాస్తవ మోడలింగ్ నుండి సినిమాల వైపు వచ్చింది.. ఆది సాయికుమార్ హీరోగా నటించిన రెండో సినిమా ‘లవ్‌లీ’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్‌గా శాన్వీకి ఇదే ఫస్ట్ ఫిలిం.. తర్వాత రామ్ గోపాల్ వర్మ, మోహన్ బాబుల ‘రౌడీ’, ఆదితో ‘ప్యార్ మే పడిపోయానే’ చిత్రాలు చేసి టాలీవుడ్‌కి టాటా చెప్పేసింది.. వరుస ఆఫర్లతో కొన్నాళ్లపాటు కన్నడలో బిజీ అయిపోయింది.. రాకింగ్ స్టార్ యశ్ తో ‘మాస్టర్ పీస్’ లో నటించింది..

మలయాళంలో నివీన్ పాల్ ‘మహా వీర్‌యార్’ లోనూ కనిపించింది.. శాన్వీ యాక్ట్ చేసిన రెండు కన్నడ సినిమాలు రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి.. నార్త్ నుండి వచ్చి.. తెలుగు, కన్నడ ఇండస్ట్రీల్లో గుర్తింపు తెచ్చుకుంది.. శాన్వీ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తన అప్ డేట్స్ అన్నిటినీ ఫ్యాన్స్, నెటిజన్లతో షేర్ చేసుకుంటుూ ఉంటుంది.. ఫొటోషూట్స్, హాలీడే ట్రిప్ విశేషాలు, రీల్స్ లాంటివన్నీ పోస్ట్ చేస్తుంది.. ఆమధ్య బీచ్‌లో బికినీ అందాలతో మతిపోగొట్టేసింది కూడా.. చూడ్డానికి క్యూట్‌గా కనిపించే శాన్వీ అంతే క్యూట్‌గా గ్లామర్ ట్రీట్ ఇస్తుంటుంది.. ఇన్‌స్టాలో 1.3 మిలియన్ల మంది శాన్వీని ఫాలో చేస్తున్నారు..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29


1

2

3

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus