Shreya Dhanwanthary: శ్రేయ ధ‌న్వంత‌రీ యమ గ్లామర్ ఫోటోలు వైరల్

  • October 12, 2023 / 10:43 PM IST

నాగచైతన్య మొదటి సినిమా ‘జోష్’ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది శ్రేయ ధ‌న్వంత‌రీ . ఆ సినిమాలో హీరోకి ఫ్రెండ్ రోల్ ప్లే చేసింది ఈ అమ్మాయి. నిజానికి హీరోయిన్ కార్తీక కంటే కూడా ఈమెకే మంచి అప్లాజ్ వచ్చింది. ‘జోష్’ తో పాటు ఈమె సందీప్ కిషన్ నటించిన ‘స్నేహ గీతం’ చిత్రంలో కూడా నటించింది. అలాగే పలు టీవీ యాడ్స్ లో కూడా మెరిసింది.కానీ టాలీవుడ్లో ఈమె అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. దీంతో బాలీవుడ్లో కి చెక్కేసి అక్కడ ఆఫర్లు పట్టె ప్రయత్నాలు మొదలుపెట్టింది.

అక్కడ టీవీ షో లతో పాటు ‘ఫ్యామిలీ మ్యాన్’, ‘స్కామ్ 92’ వంటి వెబ్ సీరిస్లలో కూడా నటించింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈమె మ్యాగ్జిమమ్ అందాలు ఆరంబోస్తూనే ఉంటుంది. అవి ఎలా ఉంటాయో తెలుసు కదా.. నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి.లేట్ చేయకుండా ఆమె (Shreya Dhanwanthary) లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి :

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus