Sonal Chauhan: బాలయ్య బ్యూటీ యమ గ్లామర్ ఫోజులు.. వైరల్ అవుతున్న సోనాల్ చౌహాన్ ఫోటోలు..!

నందమూరి బాలకృష్ణ -బోయపాటి శ్రీను కలయికలో వచ్చిన ‘లెజెండ్’ మూవీతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది ఉత్తరప్రదేశ్ బ్యూటీ సోనాల్ చౌహన్. ఈమె నటించిన మొదటి చిత్రమే బ్లాక్ బస్టర్ కావడంతో.. సోనాల్ కు తెలుగులో మంచి అవకాశాలే వచ్చాయి. రామ్ హీరోగా వచ్చిన ‘పండగ చేస్కో’, కళ్యాణ్ రామ్ ‘షేర్’, ఆర్య, అనుష్క ల ‘సైజ్ జీరో’, ‘డిక్టేటర్’,’రూలర్’ వంటి చిత్రాల్లో నటించింది. కానీ అవి పెద్దగా ఆడలేదు. దీంతో ఈ అమ్మడికి అవకాశాలు దక్కడం లేదు.

గ్లామర్ ను నమ్ముకుని మాత్రమే ఇండస్ట్రీలో నెట్టుకురావడం కష్టం అని చెప్పడానికి ఈమె కూడా ఓ ఉదాహరణ అని అంతా అనుకుంటున్నారు. కానీ ఆమె మాత్రం ఎక్కువగా గ్లామర్ నే నమ్ముకుంది అని చెప్పాలి. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ గ్లామర్ ఫొటోలతో ఈమె అందరినీ మైమరపిస్తూనే ఉంది. ఈమె (Sonal Chauhan) లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు అందరినీ చూపు తిప్పుకోనీయకుండా చేస్తున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus