Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Sri Lakshmi: పాపం అసలకే పిల్లలు లేకుండా పోయారు: స్టార్ నటి

Sri Lakshmi: పాపం అసలకే పిల్లలు లేకుండా పోయారు: స్టార్ నటి

  • June 10, 2023 / 12:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sri Lakshmi: పాపం అసలకే పిల్లలు లేకుండా పోయారు: స్టార్ నటి

దేవుడు స్క్రిప్ట్ కొందరి జీవితాల్లో విచిత్రంగా ఉంటుంది. తాను ఒక్కటి తలిస్తే మరోకటి జరుగుతోంది. అచ్చు అలాగే టాలీవడ్ ఫ్మీమేల్ కమెడియన్ శ్రీ లక్ష్మీ జీవితంలో జరిగింది. ఆమె జీవితంలో ఎవరి జరగని సంఘటన ఒకటి జరిగింది అది ఏంటో ఇప్పుడు చూద్దాం. బాబు చిట్టీ అంటేనే టక్కున గుర్తొచ్చే పేరు శ్రీ లక్ష్మి. ఎన్నో తెలుగు సినిమాల్లో కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసింది. తెలుగు ప్రొడ్యూసర్ అమర్నాథ్ కూతురిగా ఇండస్ట్రీ కి పరిచయమైన శ్రీ లక్ష్మి తండ్రి కి అనారోగ్య సమస్యల వల్ల ఆర్థిక ఇబ్బందులు మొదలవడంతో సినిమాల్లో చిన్న పాత్రలతో మొదలుపెట్టింది.

శ్రీ లక్ష్మి (Sri Lakshmi) సోదరుడు రాజేష్ కూడా హీరోగా, సినిమాల్లో నటించారు. ఆయన కూతురు ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం హీరోయిన్ గా తమిళ తెలుగు లో నటిస్తోంది. ఆర్థిక ఇబ్బందులతో సినిమాల్లోకి అడుగుపెట్టిన శ్రీలక్ష్మి చాలా సినిమాల్లో కామిక్ పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. జంధ్యాల, కే విశ్వనాధ్ గారి సినిమాల్లో మంచి పాత్రలతో నంది అవార్డులు తెచ్చుకున్న శ్రీ లక్ష్మి కుటుంబ బాధ్యతలతో తన వ్యక్తిగత జీవితాన్ని వదులుకున్నారు.

పిల్లలు పుడితే సినిమా కెరీర్ లో ఇబ్బందులు వస్తాయని ఇంకా ఇంట్లో తీర్చాల్సిన అప్పులు, బాధ్యతలు ఉన్నాయని వద్దనుకుంది. ఆ తరువాత మళ్ళీ పిల్లలు కావాలనుకున్నపుడు పుట్టలేదు వయసు పెరగడం, థైరాయిడ్ సమస్యలతో పిల్లలు లేకుండా పోయారు. దేవుడు ఏదో ఒక కొరత మనిషికి పెడతాడు అలా నాకంటూ సొంత కుటుంబం లేకుండా చేసాడు.

ఎప్పుడూ కుటుంబ భాద్యతలు ముఖ్యం, పిల్లలే కదా మళ్ళీ పుడతారులే అనుకున్నా, ఇలా జరుగుతుందని అనుకోలేదు అంటూ చెప్పారు. పలు సీరియల్స్ లో కూడా నటించిన శ్రీ లక్ష్మి అప్పుడప్పుడు ఈటీవీలో వచ్చే శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి ప్రోగ్రామ్స్ లో కనిపిస్తూ ఉంటుంది.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sri Lakshmi
  • #Actress Sri Lakshmi
  • #Sri Lakshmi

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

27 mins ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

27 mins ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

43 mins ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

55 mins ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

3 hours ago

latest news

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

4 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

23 hours ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version