Actress Sridevi: వైరల్ అవుతున్న శ్రీదేవి విజయ్ కుమార్ ఫ్యామిలీ ఫోటోలు..!

  • April 4, 2022 / 03:47 PM IST

తమిళ, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన విజయ్ కుమార్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.ఆయన ఎన్నో సినిమాల్లో సహాయ నటుడిగా విలన్ గా నటించి ప్రేక్షకులను అలరించారు. ‘రుక్మిణి’ ‘స్నేహం కోసం’ ‘100%లవ్’ వంటి చిత్రాల్లో ఇతని నటన అంత ఈజీగా మర్చిపోయేది కాదు. ఈయన కూతుర్లు వనితా విజయ్ కుమార్, శ్రీదేవి విజయ్ కుమార్, ప్రీతి వంటి వారు కూడా హీరోయిన్లుగా చేసిన వాళ్ళే..! వీరిలో శ్రీదేవి విజయ్ కుమార్… ప్రభాస్ డెబ్యూ మూవీ ‘ఈశ్వర్’ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

Click Here To Watch NOW

అంతకు ముందు ఈమె చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా పలు సినిమాల్లో నటించింది. ‘ఈశ్వర్’ తర్వాత తరుణ్ నటించిన ‘నిన్నే ఇష్టపడ్డాను’ అనే మూవీలో ఈమె హీరోయిన్ గా నటించింది. తర్వాత ‘నిరీక్షణ’ , ‘ఆది లక్ష్మీ’, ‘పెళ్లి కాని ప్రసాద్’,’వీర’.. వంటి తెలుగు సినిమాల్లో నటించింది. అవి ప్లాప్ అవ్వడంతో నటిగా నిలదొక్కుకోలేకపోయింది. ప్రస్తుతం పలు టీవీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసింది.

ఇదిలా ఉండగా 2009లో శ్రీదేవి విజయ్ కుమార్.. ప్రముఖ వ్యాపారవేత్త అయిన రాహుల్‌ను వివాహం చేసుకుని సెటిల్ అయిన సంగతి తెలిసిందే.ఈ దంపతులకి ఓ పాప. ఆమె పేరు రూపిక.శ్రీదేవి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన ఇన్స్టాలో ఆమె ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఈమె ఇన్స్టాఖాతాకి 4 లక్షలకి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈమె ఫ్యామిలీ పిక్స్ కొన్ని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus