Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Surekha Vani: సురేఖవాణి రెండో పెళ్లి.. ఆ వీడియోతో కొత్త పుకార్లు

Surekha Vani: సురేఖవాణి రెండో పెళ్లి.. ఆ వీడియోతో కొత్త పుకార్లు

  • October 19, 2021 / 06:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Surekha Vani: సురేఖవాణి రెండో పెళ్లి.. ఆ వీడియోతో కొత్త పుకార్లు

క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి సోషల్ మీడియాలో రోజురోజుకీ తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను అంతకంతకూ పెంచుకుంటూనే ఉంది. ఆమెతోపాటు కూతురు సుప్రిత కూడా భారీ స్థాయిలోనే క్రేజ్ అందుకుంటోంది. అసలు వీరిద్దరూ తల్లీకూతుళ్ళు అని అంటే ఎవరూ నమ్మరేమో.. ఎందుకంటే ఆ తరహాలో గ్లామరస్ గా కనిపిస్తున్నారు. వయసు ఎంత అనేది తెలియకుండా సరికొత్త గ్లామర్ తో షాక్ ఇస్తున్నారు అని చెప్పాలి. సురేఖ వాణి భర్త చనిపోయిన తర్వాత కూతురు బాధ్యతలు తీసుకున్న ఆమె ఎప్పటిలానే సినిమాలు చేసుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తూన్నారు.

అయితే ఇటీవల సురేఖా వాణి రెండో పెళ్లి పై మరోసారి అనేక రకాల కథనాలు రావడం మొదలయ్యాయి. ఇదివరకే ఒకసారి సింగర్ సునీత రెండో వివాహం చేసుకున్నప్పుడు సురేఖవాణి కూడా అదే తరహాలో ఆలోచిస్తున్నట్లు కొన్ని కథనాలు కూడా వచ్చాయి. అయితే ఆ విషయంపై ఆమె తొందరగానే స్పందించి.. అవన్నీ అబద్ధాలే అని చెప్పింది. కూతురు సుప్రీత కూడా మీడియా వార్తల పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఇప్పుడు సురేఖ వాణి పోస్ట్ చేసిన ఇన్స్టాగ్రామ్ రీల్ లో తాళి తో కనిపించడంతో ఆమె రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో మళ్ళీ పుకార్లు మొదలయ్యాయి.

అయితే రెగ్యులర్ గా సినిమాల్లో ఫ్యామిలీ రోల్స్ లో కనిపిస్తూ ఉంటారు కాబట్టి బహుశా అలాంటి క్యారెక్టర్ ఏదైనా చేస్తున్నారేమో ఆన్స్ టామ్ కూడా వస్తోంది. ఏదేమైనా సురేఖవాణి మరొకసారి రెండో పెళ్లి వార్తలతో పలు మీడియాలలో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. మరి ఈసారి వస్తున్న కథనాలపై ఆమె కూతురు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

View this post on Instagram

A post shared by Surekhavani (@artist_surekhavani)

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Surekha Vani
  • #Actress Surekha Vani
  • #Supritha
  • #Surekha vani

Also Read

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

related news

Anirudh Ravichander : స్పెయిన్ లో పెళ్లి.. చెన్నైలో రిసెప్షన్.. అనిరుద్ మ్యారేజ్ పై వస్తున్న వార్తల్లో నిజమెంత ?

Anirudh Ravichander : స్పెయిన్ లో పెళ్లి.. చెన్నైలో రిసెప్షన్.. అనిరుద్ మ్యారేజ్ పై వస్తున్న వార్తల్లో నిజమెంత ?

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Raviteja Nannimala: కన్నీళ్ళు పెట్టుకున్న నటుడు రవితేజ

Trishala Dutt : సంజయ్ దత్ కూతురికి కూడా బాడీ షేమింగ్ తప్పలేదుగా..

trending news

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

1 day ago
OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

1 day ago
Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

1 day ago
Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

2 days ago

latest news

Aishwarya Rai : ప్రతిష్టాత్మక కేన్స్ ఫెస్టివల్ కు ఐశ్వర్యారాయ్.. రెడ్ కార్పెట్ లుక్ కోసం అభిమానులు వెయిటింగ్ !

Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Pooja Hegde : పూజ హెగ్దే ఎంగేజ్మెంట్ అయిపోయిందా ? వైరల్ అవుతున్న పిక్స్ !

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version