Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » తన తాజా చిత్రంలో క్యారెక్టర్ గురించి క్లారిటీ ఇచ్చిన టబు

తన తాజా చిత్రంలో క్యారెక్టర్ గురించి క్లారిటీ ఇచ్చిన టబు

  • May 16, 2019 / 05:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తన తాజా చిత్రంలో క్యారెక్టర్ గురించి క్లారిటీ ఇచ్చిన టబు

తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లోని కథానాయకులందరితోనూ నటించడమే కాక.. కొన్నేళ్లపాటు తన అందాలతో అలరించి, కొన్ని వేల హృదయాలను శాసించిన ఘనత టబు సొంతం. ఆమెకు నలభై ఏళ్ళంటే ఎవరూ నమ్మరేమో. ఈ వయసులోను సూపర్ హాట్ ఇమేజ్ ను మెయింటైన్ చేయడం బాలీవుడ్ లో రేఖ తర్వాత టబు కి మాత్రమే సాధ్యపడింది. “అందరివాడు, పాండురంగడు” లాంటి చిత్రాల తర్వాత ఆమె తెలుగులో నటించలేదు. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమాలో కీలకపాత్ర పోషిస్తోంది.

  • మహర్షి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • మహర్షి డైలాగ్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • నువ్వు తోపురావ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • జెర్సీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • చిత్రలహరి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

అయితే.. ఆమె బాలీవుడ్ లో ఇటీవల సల్మాన్ ఖాన్ తాజా చిత్రమైన “భారత్”లో ఓ ముఖ్యపాత్ర పోషించింది. కానీ సినిమా ప్రమోషన్స్ లో మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. దాంతో “భారత్” ప్రమోషన్స్ లో మీరెందుకు కనిపించడం లేదని మీడియా పదే పదే ప్రశ్నిస్తుండడంతో స్పందించిన టబు “ఈ సినిమాలో నేను చేసింది ఒక్కటంటే ఒక్క సన్నివేశం మాత్రమే. అందుకే ప్రమోషన్స్ లో పాలు పంచుకోవడం లేదు” అని క్లారిటీ ఇచ్చింది. దాంతో సల్మాన్ కాంబినేషన్ లో చాలా సీన్స్ ఉంటాయేమోనని ఎక్స్ పెక్ట్ చేసిన టబు ఫ్యాన్స్ కాస్త ఢీలాపడ్డారు. కనుమరుగైపోయిన “నదియా”కే భీభత్సమైన క్రేజ్ తీసుకొచ్చిన త్రివిక్రమ్ దర్శకత్వంలో టబు నెక్స్ట్ సినిమా కాబట్టి.. ఆ సినిమాలో ఆమెకు ఆమె అభిమానులు ఊహించలేనన్ని ఎలివేషన్స్ ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Tabu
  • #Tabu Lastest Movies
  • #Tabu Latest news
  • #Tabu Movies
  • #Tabu News

Also Read

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

related news

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

trending news

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

4 hours ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

22 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

23 hours ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

1 day ago

latest news

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

22 hours ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

23 hours ago
Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version