Tamannaah: తమన్నా నుండి ఈ రేంజ్ క్లీవేజ్ షో ఎప్పుడూ చూసుండరు.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు..!

  • January 16, 2023 / 06:48 PM IST

మిల్కీ బ్యూటీ తమన్నా.. నటుడు విజయ్ వర్మతో డేటింగ్ లో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆమె ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది లేదు. కానీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా గోవాకి వెళ్లిన తమన్నా..అక్కడ అతనికి ముద్దు పెట్టడం.. అందుకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో అంతా ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు ఈ జంట ముంబైలోని ఓ ఈవెంట్ కు హాజరైంది.

ఇక్కడ ఈ జంట మళ్ళీ కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ ఈవెంట్ లో తమన్నా డ్రెస్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ ఫొటోల్లో ఆమె చేసిన క్లీవేజ్ గతంలో ఎప్పుడూ చేయని విధంగా ఉందని చెప్పొచ్చు. ఆ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి :

 

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus