Tridha Choudhury: నిఖిల్ బ్యూటీ త్రిధా చౌదరి యమ గ్లామరస్ ఫోటోలు వైరల్..!

  • November 1, 2023 / 03:39 PM IST

త్రిధా చౌధరీ తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచితమే..! పలు బెంగాలీ సినిమాలు, సిరీస్ లతో పాపులర్ అయిన ఈమె నిఖిల్ హీరోగా సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘సూర్య వర్సెస్ సూర్య’ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ సో సో గా ఆడింది. ఆ తర్వాత సందీప్ కిషన్ హీరోగా మంజుల దర్శకత్వంలో తెరకెక్కిన ‘మనసుకు నచ్చింది’ అనే చిత్రంలో కూడా నటించింది. కానీ ఇది ప్లాప్ అయ్యింది.

అయినప్పటికీ ‘7’ ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’ వంటి చిత్రాల్లో అవకాశాలు వచ్చినా అవి కూడా ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. దీంతో ఆమె ఇక్కడ ఎక్కువ సినిమాల చేయడం లేదు. అయితే నిత్యం గ్లామర్ ఫొటోలు షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. ఈమె (Tridha Choudhury) లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లేట్ చేయకుండా.. మీరు కూడా ఆ ఫోటోలను ఓ లుక్కేయండి :

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus