Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Urvashi Rautela, Balakrishna: బాలయ్యపై ఆ స్టేట్మెంట్స్ నిజం కాదంటున్న ఊర్వశి.. ఏమైందంటే?

Urvashi Rautela, Balakrishna: బాలయ్యపై ఆ స్టేట్మెంట్స్ నిజం కాదంటున్న ఊర్వశి.. ఏమైందంటే?

  • September 28, 2024 / 05:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Urvashi Rautela, Balakrishna: బాలయ్యపై ఆ స్టేట్మెంట్స్ నిజం కాదంటున్న ఊర్వశి.. ఏమైందంటే?

బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్న ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) తెలుగులో పలు సినిమాలలో స్పెషల్ సాంగ్స్ లో నటించడంతో పాటు బాలయ్య బాబీ కాంబో మూవీలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరో బాలయ్య (Balakrishna) చాలా ప్రొఫెషనల్ గా ఉన్నారంటూ ఊర్వశి రౌతేలా చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. బాలయ్య గురించి ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం.

Urvashi Rautela, Balakrishna:

బాలయ్యతో నా వర్క్ ఎక్స్ పీరియన్స్ చాలా పాజిటివ్ గా ఉందని ఆమె తెలిపారు. బాలయ్యపై మీడియాలో చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయని ఊర్వశి పేర్కొన్నారు. బాలయ్య గురించి కొన్ని నెగిటివ్ స్టేట్మెంట్లు కూడా ఉన్నాయని ఆమె తెలిపారు. నాతో బాలయ్య ఇంటరాక్షన్ గౌరవప్రదంగా సాగిందని ఊర్వశి చెప్పుకొచ్చారు. బాలయ్యతో నాకు ఎలాంటి అసౌకర్యం కలగలేదని ఆమె అన్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఈ మైనస్సులు లేకపోతే 'దేవర' కి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేది.!
  • 2 గుండెపోటుతో మృతి చెందిన ఎన్టీఆర్ అభిమాని.. చాలా ఘోరం..!
  • 3 సుదర్శన్ థియేటర్ దగ్గర ఎన్టీఆర్ కటౌట్ కి మంటలు, కారణమిదే!

ప్రతి మనిషిలో కొన్ని షేడ్స్ ఉంటాయని నా వరకు బాలయ్య నాతో ప్రెఫెషనల్ గా ఉంటారని ఊర్వశి వెల్లడించారు. అయితే అకస్మాత్తుగా ఊర్వశి రౌతేలా ఎందుకు ఈ విధంగా కామెంట్లు చేశారో అర్థం కావడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. బాలయ్య బాబీ (Bobby) కాంబో మూవీలో ఊర్వశి రౌతేలా పాత్ర ఎలా ఉండబోతుందనే చర్చ సైతం జరుగుతోంది. బాలయ్య బాబీ మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.

ఈ సినిమాకు సంబంధించి త్వరలో అధికారికంగా క్రేజీ అప్ డేట్స్ ఇవ్వనున్నారు. బాలయ్య మూవీ కోసం బాబీ ఎంతో కష్టపడుతున్నారని సమాచారం అందుతోంది. బాలయ్య సైతం ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో లక్ పరీక్షించుకుంటున్నారు. బాలయ్య ఇండస్ట్రీని షేక్ చేసే రేంజ్ హిట్లు అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. బాలయ్య బాబీ కాంబో మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

భారీ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న ‘దేవర’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Bobby

Also Read

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

Balakrishna: థియేటర్‌ ఓనర్లను చూస్తుంటే జాలేస్తోంది.. బాలకృష్ణ కామెంట్స్‌ వైరల్

Balakrishna: థియేటర్‌ ఓనర్లను చూస్తుంటే జాలేస్తోంది.. బాలకృష్ణ కామెంట్స్‌ వైరల్

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

trending news

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

5 hours ago
Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

7 hours ago
Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

11 hours ago
Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

12 hours ago
Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

12 hours ago

latest news

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

12 hours ago
Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

12 hours ago
Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

13 hours ago
Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

13 hours ago
Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version