Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Focus » Devara: ఈ మైనస్సులు లేకపోతే ‘దేవర’ కి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేది.!

Devara: ఈ మైనస్సులు లేకపోతే ‘దేవర’ కి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేది.!

  • September 27, 2024 / 05:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devara: ఈ మైనస్సులు లేకపోతే ‘దేవర’ కి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేది.!

‘జనతా గ్యారేజ్’ (Janatha Garage)  తర్వాత ఎన్టీఆర్ (Jr NTR)  – కొరటాల శివ(Koratala Siva)  కాంబినేషన్లో రూపొందిన ‘దేవర’ (Devara) (మొదటి భాగం) ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే మార్నింగ్ షోలు చూసిన ప్రేక్షకులు కొంచెం బెటర్ టాక్ చెప్పారు. అసలు ఎందుకు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది అంటే చాలా కారణాలు ఉన్నాయి. అర్ధరాత్రి షోలు వేయడం దగ్గర్నుంచి చాలా వ్యవహారాలు ఉన్నాయి. అయితే ప్రప్రధమంగా సినిమాలో ఉన్న ప్లస్సులు ఏంటి.. మైనస్సులు ఏంటి? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం రండి :

Devara

ముందుగా పాజిటివ్ పాయింట్స్ :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 దేవర పార్ట్ 1 సినిమా రివ్యూ & రేటింగ్! - Filmy Focus
  • 2 ఈ వీకెండ్..కి ఓటీటీలో సందడి చేయబోతున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్.!
  • 3 యోగి ఆదిత్యనాథ్ తర్వాత పవన్ మాత్రమే.. కృష్ణవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!

1) ఎన్టీఆర్ పెర్ఫార్మన్స్ గురించి మెయిన్ గా చెప్పుకోవాలి. దేవరగా, వరగా.. రెండు రకాల షేడ్స్ కలిగిన పాత్రలో చాలా బ్యాలెన్స్డ్ గా నటించి మెప్పించాడు. ముఖ్యంగా ‘దేవర’ గెటప్లో ఎన్టీఆర్ బాగున్నాడు. ఆ పాత్రని దర్శకుడు డిజైన్ చేసిన విధానం కూడా బాగుంది. సెకండ్ పార్ట్ కూడా ఈ పాత్ర చుట్టూనే ఎక్కువగా తిరుగుతుంది అని క్లైమాక్స్ లో హింట్ ఇచ్చిన విధానం కూడా ఆకట్టుకుంది.

2) ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ మంచి మాసీగా ఉంది. పెళ్లి సీన్లో ఎన్టీఆర్(దేవర) చేసిన డాన్స్ కూడా మెప్పించింది. ఇక ఇంటర్వెల్ ఫైట్ కూడా ఊర మాస్ అనిపించింది.

3) రత్నవేలు (R. Rathnavelu) సినిమాటోగ్రఫీ సినిమాకి రిచ్ నెస్ తీసుకొచ్చింది. మెయిన్ గా ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్ కి రత్నవేలు పనితనం అద్భుతం. ‘నెలవంకకి రక్తంతో చేసిన సర్కిల్’ విజువల్ గురించి దశాబ్ద కాలం పాటు మాట్లాడుకుంటారు ఆడియన్స్ అనడంలో సందేహం లేదు. అండర్ వాటర్ సీక్వెన్స్..లు కూడా బాగా డిజైన్ చేశాడు.

4)  ‘దేవర’ కి ప్రొడక్షన్ డిజైన్ కూడా బాగా కుదిరింది.

5) చుట్టమల్లె సాంగ్ ని చాలా బాగా చిత్రీకరించారు. చూడడానికి చాలా బాగుంది. సీరియస్ గా సాగుతున్న డ్రామాలో ఈ పాట ఆడియన్స్ కి మంచి రిలీఫ్ ఇచ్చేలా ఉంటుంది.

6) అనిరుథ్ (Anirudh Ravichander) అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి బాగా ప్లస్ అయ్యింది. టైటిల్ కార్డ్స్ కావచ్చు, ఎన్టీఆర్ ఇంట్రో సీన్ కావచ్చు… ఎన్టీఆర్ ది బెస్ట్ ఇచ్చాడని చెప్పవచ్చు.

7) క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కూడా మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా ఉంది.

మైనస్ పాయింట్స్ :

8) ‘దేవర’ కథ కొత్తగా ఏమీ ఉండదు. చాలా పాత సినిమాల్లో చూసిన కథే..! ఇదొక డ్రా బ్యాక్.

9) హీరోయిన్ జాన్వీ కపూర్ ఎంట్రీ సెకండాఫ్ వరకు రాదు. ఆమె పాత్రకి కథలో పెద్దగా ప్రాధాన్యత లేదు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో పాటల కోసం అన్నట్టు ఉంది.బహుశా సెకండ్ పార్ట్..లో ఏమైనా కీలకంగా ఉంటుందేమో..! హీరోయిన్ ఫ్రెండ్స్ తో చేయించిన కామెడీ కూడా సెట్ అవ్వకపోగా.. ట్రోలింగ్ బ్యాచ్ కి స్టఫ్ గా పనికొచ్చేలా ఉంది.

10)సెకండాఫ్ ల్యాగ్ ఉంది. క్లైమాక్స్ బాగా డిజైన్ చేసినా… లాస్ట్ సీన్ అతికినట్టు, సెకండ్ పార్ట్ కి హైప్ తేవడానికి బలవంతంగా పెట్టినట్టు అనిపిస్తుంది.

11) సెకండాఫ్ లో వచ్చే ఆయుధ పూజ ఫైట్ సీన్ ను బాగా డిజైన్ చేసి ఉంటే మాస్ ఆడియన్స్ విజిల్స్ వేసి హోరెత్తించే వాళ్ళు. ఇప్పుడైతే మాస్ ఆడియన్స్ ఆ ఫైట్ కి కనెక్ట్ కాకపోవచ్చు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #janhvi kapoor
  • #Jr Ntr
  • #koratala siva

Also Read

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

related news

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

Raw Ntr: ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

Raw Ntr: ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

Janhvi Kapoor: మీకు ఫ్యాన్స్‌ వద్దా.. జాన్వీ కపూర్‌కు ఊహించని ప్రశ్న

Janhvi Kapoor: మీకు ఫ్యాన్స్‌ వద్దా.. జాన్వీ కపూర్‌కు ఊహించని ప్రశ్న

trending news

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

1 hour ago
Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

9 hours ago
Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

22 hours ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

22 hours ago
Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

22 hours ago

latest news

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

4 mins ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

54 mins ago
Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

3 hours ago
The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

4 hours ago
Swagatha Krishnan: కోలీవుడ్‌లో మరోసారి ‘మీటూ’.. చిన్మయిలా మరో సింగర్‌ వాయిస్‌ రెయిజ్‌

Swagatha Krishnan: కోలీవుడ్‌లో మరోసారి ‘మీటూ’.. చిన్మయిలా మరో సింగర్‌ వాయిస్‌ రెయిజ్‌

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version