Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Jr NTR: గుండెపోటుతో మృతి చెందిన ఎన్టీఆర్ అభిమాని.. చాలా ఘోరం..!

Jr NTR: గుండెపోటుతో మృతి చెందిన ఎన్టీఆర్ అభిమాని.. చాలా ఘోరం..!

  • September 27, 2024 / 03:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: గుండెపోటుతో మృతి చెందిన ఎన్టీఆర్ అభిమాని.. చాలా ఘోరం..!

స్టార్ హీరో ఎన్టీఆర్ (Jr NTR)  నటించిన ‘దేవర’ (Devara) సినిమా ఈరోజు రిలీజ్ అయ్యింది. అర్ధరాత్రి నుండే తెలుగు రాష్ట్రాల్లోనూ, విదేశాల్లోనూ ప్రీమియర్ షోలు పడ్డాయి. టికెట్ల కోసం అభిమానులు పడని కష్టాలు అంటూ ఏమీ లేవు. చాలా కాలం తర్వాత ‘దేవర’ రూపంలో ఓ పెద్ద సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మధ్య కాలంలో థియేటర్లకు వెళ్లడం చాలా మంది తగ్గించారు. అందువల్ల సింగిల్ స్క్రీన్స్ కొన్ని మూతపడే పరిస్థితి కూడా వాటిల్లింది.

Jr NTR

మరోపక్క థియేటర్ కి వెళ్లడం తగ్గించిన వారు సైతం ‘దేవర’ చూసేందుకు ఎగబడుతున్నారు.అంతా బాగుంది అనుకుంటున్న టైంలో.. కొన్ని ఘోరమైన సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఉదయం ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు.. ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తగలబెట్టేశారు. ‘నెగిటివ్ టాక్ రావడం వల్ల.. ఫ్రస్ట్రేషన్లో ఎన్టీఆర్ అభిమానులే అలా చేశారు అంటూ వాళ్ళు నెగిటివ్ కామెంట్స్ చేయడం జరిగింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 దేవర పార్ట్ 1 సినిమా రివ్యూ & రేటింగ్! - Filmy Focus
  • 2 ఈ వీకెండ్..కి ఓటీటీలో సందడి చేయబోతున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్.!
  • 3 యోగి ఆదిత్యనాథ్ తర్వాత పవన్ మాత్రమే.. కృష్ణవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!

మరోపక్క ‘దేవర’ సినిమా చూస్తూ ఒక అభిమాని గుండెపోటుతో మరణించాడు. కడప జిల్లాలో ఉన్న అప్సర థియేటర్లో ఈ విషాదం చోటు చేసుకుంది. మస్తాన్ వలీ అనే ఎన్టీఆర్ వీరాభిమాని.. ‘దేవర’ సినిమా చూస్తూ.. ఎలివేషన్ సీన్స్ వద్ద కేకలు గట్టిగా వేశాడట. ఈ క్రమంలో అతనికి గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయినట్టు తెలుస్తుంది.

చిన్న వయసులోనే అతను ఇలా మరణించడం చాలా విషాదకరం. ఎన్టీఆర్ అభిమానులు సైతం.. ఈ విషయమై చాలా హర్ట్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఈ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. మరి ఎన్టీఆర్.. మస్తాన్ వలీ మృతి పై స్పందించి అతని కుటుంబానికి అండగా నిలబడతారేమో చూడాలి.

మంచి పాత్ర మిస్ చేసుకున్న సీనియర్ హీరో..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #janhvi kapoor
  • #Jr Ntr
  • #koratala siva

Also Read

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

related news

Sreeleela: జాన్వీ వదులుకున్న సినిమాలో శ్రీలీల.. థియేటర్లలో రాదట!

Jr NTR: ఫ్యాన్స్ పై తారక్ అసహనం.. ఏం జరిగిందంటే?

War 2: వార్ 2 తెలుగు రైట్స్.. రేటు మళ్ళీ పెరిగిందా?

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Jr NTR: ‘డ్రాగన్’ నుండి అదిరిపోయే అప్డేట్.. ఫ్యాన్స్ కి ఫీస్ట్ గ్యారెంటీ!

Operation Sindoor: పవన్ కళ్యాణ్ టు నాని… ‘ఆపరేషన్ సింధూర్’ గురించి ఏమన్నారంటే?

trending news

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

9 hours ago
Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

10 hours ago
Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

10 hours ago
Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

2 days ago
#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

2 days ago

latest news

అల్లు అర్జున్ – మహేష్.. ఇద్దరిలో ఎవరు ముందు?

6 hours ago
ఇకపై అమెజాన్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్నా యాడ్స్ చూడాల్సిందే!

Keerthy Suresh: కీర్తి సురేష్ దృష్టి బాలీవుడ్ వైపు మళ్లినట్లుందిగా!

7 hours ago
Trivikram: త్రివిక్రమ్ నెక్స్ట్.. లేడి ఓరియెంటెడ్ అంటున్నారే?

Allu Arjun, Atlee: అట్లీ-అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version