Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Urvashi Rautela: బ్రో సినిమా కోసం ఊర్వశి రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Urvashi Rautela: బ్రో సినిమా కోసం ఊర్వశి రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

  • June 7, 2023 / 08:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Urvashi Rautela: బ్రో సినిమా కోసం ఊర్వశి రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్నటువంటి చిత్రం బ్రో. తమిళ నటుడు సముద్రఖని హీరోగా నటించిన వినోదయ సిత్తం సినిమాకి రీమేక్ చిత్రంగా ఈ సినిమాప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాని తెలుగులో బ్రో అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ ఒక దేవుడి పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు నటుడు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు.

ఇక ఈ సినిమా దాదాపు షూటింగ్ పనులను పూర్తి చేసుకుందని తెలుస్తుంది. ఈ సినిమా జులై 28వ తేదీ విడుదల కావడానికి సిద్ధమవుతుంది. అయితే తమిళంలో ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లేకపోయినా తెలుగు వర్షన్ లో మాత్రం స్క్రిప్ట్ కు అనుగుణంగా ఒక స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ స్పెషల్ సాంగ్ చేయడం కోసం ముందుగా రకుల్ ప్రీత్ సింగ్ ను ఎంపిక చేయగా ఈమె చివరి క్షణంలో హ్యాండ్ ఇవ్వడంతో ఊర్వశి రౌతెలా ఎంట్రీ ఇచ్చారు.

ఈ సినిమా హైదరాబాదులో ఒక స్టూడియోలో ప్రత్యేకంగా సెట్ ఏర్పాటు చేసి అక్కడ షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ప్రస్తుతం ఊర్వశి సైతం హైదరాబాద్ లోనే ఉన్నారు. ఇక ఈ పాట చిత్రీకరణ కూడా శరవేగంగా జరుగుతుంది. ఈ స్పెషల్ సాంగ్ చేయడం కోసం ఊర్వసి తీసుకొనే రెమ్యూనరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా కోసం ఈమె ఏకంగా రెండు లక్షల రూపాయలు డిమాండ్ చేశారని తెలుస్తుంది.

ఇలా ఒక పాట కోసం ఊర్వశి (Urvashi Rautela) రెండు లక్షలు డిమాండ్ చేసిన చేసేదేమీ లేక మేకర్స్ ఈమెకు రెండు లక్షలు ఇవ్వడానికి సిద్ధమయ్యారట. కేవలం ఐదు నిమిషాల పాట కోసం ఊర్వశి రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఛార్జ్ చేయడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.ఈమెకు ఇచ్చే రెమ్యూనరేషన్ తో ఒక చిన్న సినిమా చేయొచ్చు అంటూ పలువురు ఈమె రెమ్యూనరేషన్ పై కామెంట్స్ చేస్తున్నారు.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Urvashi Rautela
  • #Bro Movie
  • #Urvashi Rautela

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 hour ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

2 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

3 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

3 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

6 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version