Vani Bhojan: గ్లామర్ డోస్ పెంచేసిన విజయ్ దేవరకొండ బ్యూటీ.. వైరల్ అవుతున్న వాణి భోజన్ ఫోటోలు

  • June 1, 2023 / 06:24 PM IST

విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి ‘కింగ్ ఆఫ్ ది హిల్’ బ్యానర్ ను స్థాపించి ‘మీకు మాత్రమే చెప్తా’ అనే సినిమా రూపొందించిన సంగతి తెలిసిందే. తమిళ టీవీ యాక్ట్రెస్ వాణి భోజన్ ను ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం చేశాడు. అక్కడి బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ నటి.కానీ తెలుగులో చేసిన మొదటి సినిమా ప్లాప్ అవ్వడంతో ఈమెకు అవకాశాలు రాలేదు. దీంతో తమిళంలోనే సినిమాలు చేసుకుంటుంది.

ఈమె (Vani Bhojan) మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈమె లుక్స్ కూడా ఆకర్షించే విధంగానే ఉంటాయి. కానీ మొదట ఈమె గ్లామర్ షోకి చాలా దూరంగా ఉండేది. అందుకే అంతగా పాపులర్ కాలేదు. అయితే ఈ మధ్య వాణి భోజన్ రూటు మార్చినట్లు ఉంది. తరచూ గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొని ఆ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus