Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Varalaxmi Sarathkumar: బుల్లెట్ పై రయ్.. రయ్ అంటూ రైడ్ సిద్ధమైన వరలక్ష్మి!

Varalaxmi Sarathkumar: బుల్లెట్ పై రయ్.. రయ్ అంటూ రైడ్ సిద్ధమైన వరలక్ష్మి!

  • June 7, 2023 / 06:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varalaxmi Sarathkumar: బుల్లెట్ పై రయ్.. రయ్ అంటూ రైడ్ సిద్ధమైన వరలక్ష్మి!

వరలక్ష్మి శరత్ కుమార్ పరిచయం అవసరం లేని పేరు తమిళ ఇండస్ట్రీలో నటిగా పలు సినిమాలలో నటించడం ఈమె హీరోయిన్గా సక్సెస్ కాకపోయినా విలన్ పాత్రలలో మాత్రం అద్భుతంగా సక్సెస్ సాధించి ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక తెలుగులో ఈమె క్రాక్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో జయమ్మ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అనంతరం వీరసింహారెడ్డి సినిమాలో కూడా ఈమె విలనిజం పండించారనే చెప్పాలి.

ఇలా నటిగా విలక్షణ పాత్రలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ రియల్ లైఫ్ లో కూడా అంతే ధైర్యంతో ముందుకు కొనసాగుతున్నారని చెప్పాలి ఇక ఈమె కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ సాధించారు. ఇక ఈమె వ్యక్తిగత విషయానికి వస్తేవరలక్ష్మి శరత్ కుమార్ పైకి చాలా గంభీరంగా కనిపించిన ఇప్పటికీ తనకు సైకిల్ తొక్కడం రాదని తెలియజేశారు. తనకు సైకిల్ తొక్కడం రాకపోవడానికి కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల ఇంట్లో వాళ్ళు తనకు పర్మిషన్ ఇవ్వకపోవడమే కారణమని తెలిపారు.

అయితే ఇప్పుడు తాను సైకిల్ తొక్కడం నేర్చుకున్నానని సైకిల్ రావడంతో వెంటనే తాను స్కూటీ నడపడం కూడా నేర్చుకున్నానని తెలిపారు.అయితే స్కూటీ నడిపే విషయంలో నాకు కాన్ఫిడెన్స్ రావడంతో తిరిగి బుల్లెట్ కూడా నడుపుతున్నాను అంటూ ఈ సందర్భంగా ఈమె బుల్లెట్ నడుపుతున్నటువంటి వీడియోని షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. ఇలా బుల్లెట్ పై రయ్ రయ్ అంటూ ఈమె చెక్కర్లు కొడుతున్నటువంటి వీడియో వైరల్ గా మారింది.

ఇలా తనకు (Varalaxmi Sarathkumar) సైకిల్ తొక్కడం రాకపోయినా ఇప్పుడు నేర్చుకొని బండి నడుపుతున్నానంటూ ఈమె తెలియజేయడంతో వరలక్ష్మి శరత్ కుమార్ పట్టుదలపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం వరలక్ష్మి సినిమాల విషయానికి వస్తే ఈమె తెలుగులో తేజ్ సజ్జా హీరోగా నటించిన హనుమాన్ మూవీతో పాటు తాను లీడ్ రోల్ చేస్తున్న మరో సినిమా కూడా సెట్స్ మీద ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులలో వరలక్ష్మి బిజీగా గడుపుతున్నారు.

View this post on Instagram

A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar)

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Varalakshmi Sarath Kumar
  • #Krack
  • #Naandhi
  • #Varalakshmi
  • #Varalakshmi Sarath Kumar

Also Read

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

related news

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

Agadha Teaser: ‘అగధ’ ముందు ఎవ్వరి ఆటలూ సాగవు: ఎమ్మెస్ రాజు ‘అగధ’ టీజర్ వచ్చేసింది 

Agadha Teaser: ‘అగధ’ ముందు ఎవ్వరి ఆటలూ సాగవు: ఎమ్మెస్ రాజు ‘అగధ’ టీజర్ వచ్చేసింది 

trending news

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

18 mins ago
OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

31 mins ago
Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

6 hours ago
Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

1 day ago

latest news

Raviteja Nannimala: కన్నీళ్ళు పెట్టుకున్న నటుడు రవితేజ

Raviteja Nannimala: కన్నీళ్ళు పెట్టుకున్న నటుడు రవితేజ

4 hours ago
Trishala Dutt : సంజయ్ దత్ కూతురికి కూడా బాడీ షేమింగ్ తప్పలేదుగా..

Trishala Dutt : సంజయ్ దత్ కూతురికి కూడా బాడీ షేమింగ్ తప్పలేదుగా..

4 hours ago
Aishwarya Rai : ప్రతిష్టాత్మక కేన్స్ ఫెస్టివల్ కు ఐశ్వర్యారాయ్.. రెడ్ కార్పెట్ లుక్ కోసం అభిమానులు వెయిటింగ్ !

Aishwarya Rai : ప్రతిష్టాత్మక కేన్స్ ఫెస్టివల్ కు ఐశ్వర్యారాయ్.. రెడ్ కార్పెట్ లుక్ కోసం అభిమానులు వెయిటింగ్ !

7 hours ago
Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version