Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Focus » లేడీ ఓరియంటెడ్ మూవీస్‌తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న స్టార్స్ వీళ్లే..!

లేడీ ఓరియంటెడ్ మూవీస్‌తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న స్టార్స్ వీళ్లే..!

  • November 24, 2022 / 08:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

లేడీ ఓరియంటెడ్ మూవీస్‌తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న స్టార్స్ వీళ్లే..!

ఎవరైనా ఓ అప్‌కంమిగ్ డైరెక్టర్ ఫిలింనగర్‌లో స్టోరీ పట్టుకుని తిరుగుతుంటే.. ఏ హీరోకి చెప్తున్నావ్?.. ఈ హీరో మార్కెట్ ఇంత.. ఆ హీరో మార్కెట్ అంత అంటూ బుర్ర పిచ్చెక్కించేస్తుంటారు. అసలు హీరో ఉంటేనే సినిమా అన్నట్టు ఉంటుంది వ్యవహారమంతా.. ఇలాంటి హీరోస్ డామినేటెడ్ ఇండస్ట్రీలో తమకంటూ సొంతంగా ఫాలోయింగ్ తెచ్చుకుని.. లేడీ ఓరియంటెడ్ మూవీస్‌కి కేరాఫ్ అడ్రస్‌గా మారారు కొంతమంది స్టార్ హీరోయిన్స్..

ఆడియన్స్‌ని థియేటర్లకు రప్పించడానిక స్టార్ హీరోనే అవసరం లేదు.. కంటెంట్ సాలిడ్‌గా ఉంటే.. ఎలాంటి స్టార్ అక్కర్లేదు.. సోలోగా క్రౌడ్ పుల్లింగ్ చేసే సత్తా మాకూ ఉంది అని ప్రూవ్ చేశారు కొంతమంది టాలీవుడ్ హీరోయిన్స్.. లేడీ ఓరియంటెడ్ మూవీస్‌తో బాక్సాఫీస్ బరిలో సెన్సేషన్ క్రియేట్ చేశారు. తమ పోస్టర్ చూసి జనాలు హాళ్లకు వచ్చేలా చేసిన, చేస్తున్న ఈ జనరేషన్ స్టార్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం..

1. సమంత..

రీసెంట్‌గా ‘యశోద’ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసింది సమంత.. ఇంతకుముందు ‘ఓబేబి’, ‘యూటర్న్’ లాంటి లేడి ఓరియంటెడ్ ఫిలింస్‌తో అలరించిన సామ్.. ఫస్ట్ టైం చేసిన పాన్ ఇండియా మూవీ ‘యశోద’ తో రికార్డ్ రేంజ్ కలెక్షన్లు రాబట్టింది. కేవలం తన స్టార్‌డమ్, క్రేజ్ చూసే నిర్మాతలు ‘శాకుంతలం’ వంటి భారీ బడ్జెట్ చిత్రాలు కూడా చేస్తున్నారు.

2. అనుష్క..

‘అరుంధతి’ అంటే అనుష్క.. అనుష్క అంటే ‘అరుంధతి’ అనేంతగా ప్రేక్షకుల మనసుల్లో చెరుగని ముద్రవేసింది.. చివరిగా అనుష్క చేసిన లేడీ ఓరియంటెడ్ మూవీ ‘భాగమతి’.. అయినా కానీ తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. పోస్టర్ మీద అనుష్క ఉంటే చాలు.. ఆడియన్స్ కళ్లు మూసుకుని థియేటర్‌కి వెళ్లిపోతారు.

3. నయనతార..

ఒకప్పుడు పర్సనాలిటీ, పర్ఫార్మెన్స్ పరంగా విపరీతమైన ట్రోలింగ్‌కి గురైన నయనతార.. లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో మామూలు సెన్సేషన్ క్రియేట్ చేయలేదసలు.. సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ అనగానే టక్కున గుర్తొచ్చే పేరు ఏంటంటే.. నయనతార..

4. సాయి పల్లవి..

సాయి పల్లవి.. మంచి యాక్ట్రెస్ మాత్రమే కాదు బ్యూటిఫుల్ డ్యాన్సర్ కూడా.. ప్రేక్షకుల హృదయాల్లో క్వీన్‌గా స్థిరపడిపోయిన సాయి పల్లవి నటించిందంటే చాలు.. హీరో ఎవరనేది కూడా పట్టించుకోకుండా టికెట్స్ తీస్తారు జనాలు..

5. కీర్తి సురేష్..

‘మహానటి’ తో నేషనల్ అవార్డ్ అందుకున్న కీర్తి.. వరుసగా క్రేజీ లేడీ ఓరియంటెడ్ పిక్చర్స్ చేసింది. అవి అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినా కానీ తన పేరుతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగల సత్తా ఉందామెకి.

6. కంగనా రనౌత్..

బాలీవుడ్ క్వీన్, టాలెంటెడ్ యాక్ట్రెస్ అండ్ నేషనల్ అవార్డ్ విన్నర్ కంగనా రనౌత్ మహిళా ప్రాధాన్యత కలిగిన చిత్రాలతో ఏ స్థాయిలో సంచలన విజయాలు సాధించిందో తెలిసిందే. ఒకానొక టైంలో స్టార్ హీరోల సినిమాలకంటే కంగనా మూవీసే బ్లాక్ బస్టర్స్ అయ్యేవి..

7. తాప్సీ పన్ను..

సొట్టబుగ్గల సుందరి తాప్సీ కూడా ఈ తరహా చిత్రాలతో సత్తా చాటింది.. బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చినప్పటినుండే తన రేంజ్ మారిపోయింది. ‘సాండ్ కీ ఆంఖ్’, ‘శభాష్ మిథు’ వంటి బయోపిక్స్‌లో నటించి ఆకట్టుకుంది..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka
  • #Kangna Ranaut
  • #keerthy suresh
  • #Nayanthara
  • #Sai Pallavi

Also Read

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

related news

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

trending news

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

1 hour ago
Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

1 hour ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

14 hours ago
‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

2 days ago
OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

2 days ago

latest news

Producers Council: 95 శాతం స్ట్రైక్‌ రేట్‌తో నిర్మాతల మండలి ఎన్నికల్లో కొత్త టీమ్‌

Producers Council: 95 శాతం స్ట్రైక్‌ రేట్‌తో నిర్మాతల మండలి ఎన్నికల్లో కొత్త టీమ్‌

21 mins ago
Sree Vishnu: శ్రీవిష్ణు టైమింగ్‌.. సినిమాలోనే కాదు.. బయట కూడా సూపరబ్బా!

Sree Vishnu: శ్రీవిష్ణు టైమింగ్‌.. సినిమాలోనే కాదు.. బయట కూడా సూపరబ్బా!

30 mins ago
Shiva Nirvana, Vaishnavi Chaitanya: వైష్ణవిని శివ నిర్వాణ పొగిడారా లేక దెప్పి పొడిచారా?

Shiva Nirvana, Vaishnavi Chaitanya: వైష్ణవిని శివ నిర్వాణ పొగిడారా లేక దెప్పి పొడిచారా?

41 mins ago
Rashmika: రష్మిక ట్రై చేసింది.. నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.. రిస్క్‌ చేసిందా?

Rashmika: రష్మిక ట్రై చేసింది.. నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.. రిస్క్‌ చేసిందా?

56 mins ago
R Narayana Murthy: టాలీవుడ్‌కి సెన్సార్‌ కష్టాలు.. ఇలా అయితే సినిమా తీయడం కష్టమే..

R Narayana Murthy: టాలీవుడ్‌కి సెన్సార్‌ కష్టాలు.. ఇలా అయితే సినిమా తీయడం కష్టమే..

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version