Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Adah Sharma: అదా ఇల్లు కొన్నావా అంటే… సెంటిమెంట్‌ డైలాగ్‌లు ఎందుకో?

Adah Sharma: అదా ఇల్లు కొన్నావా అంటే… సెంటిమెంట్‌ డైలాగ్‌లు ఎందుకో?

  • April 6, 2024 / 02:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Adah Sharma: అదా ఇల్లు కొన్నావా అంటే… సెంటిమెంట్‌ డైలాగ్‌లు ఎందుకో?

తెలుగులో ఓ సమయంలో వరుస సినిమాలు, అందులో స్టార్ హీరోలతో సినిమాలు చేసి స్టార్‌ హీరోయిన్‌ దశకు దగ్గరగా వెళ్లింది అదా శర్మ (Adah Sharma) . అయితే ఎక్కడో ఏదో తేడా కొట్టి సినిమా ఛాన్స్‌లు లేకుండా పోయాయి. అయితే గతేడాది ఆమె చేసిన ‘కేరళ స్టోరీ’ (The Kerala Story) సినిమా పూర్తిగా పరిస్థితి మార్చేసింది. ఇప్పుడు ఆమెకు అలాంటి కథలు తెగ వస్తున్నాయి. ఇప్పుడు మరో సినిమా రెడీ అవుతోంది కూడా. అయితే ఇప్పుడు ఆమె గురించి చర్చ పర్సనల్ విషయం.

బాలీవుడ్‌ యువ కథానాయకుడు దివంగత సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ (Sushant Singh Rajput) ఇంటిని నటి అదా శర్మ కొనుగోలు చేసింది అంటూ.. గత కొంత కాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కొత్త ఇల్లు కొనుక్కోవచ్చు కదా… ఆ ఇల్లే ఎందుకు అని కొందరు అంటుంటే… ఆయన ఇల్లు కొనుక్కోవాలని ఎందుకు అనిపించింది, వాట్స్‌ బిహైండ్‌ దిస్‌ అంటూ మరికొంత మంది చర్చకు దారి తీశారు. అయితే దీనిపై తాజాగా ఆమె స్పందించింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఫ్యామిలీ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 భరతనాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 మంజుమ్మల్ బాయ్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పుడు దీని గురించి ఏమీ మాట్లాడనని చెప్పిన ఆమె సరైన సమయం వచ్చిన్నప్పుడు తప్పకుండా మాట్లాడతానని చెప్పారు ప్రస్తుతానికి నేను ప్రేక్షకుల గుండెల్లో ఉంటున్నా. దానికి నేను అద్దె చెల్లించాల్సిన అవసరం లేదు. విషయం ఏదైనా సరే మాట్లాడటానికి సరైన సమయం ఉంటుంది. ఆ రోజు మొత్తం విసయం చెబుతాను. సుశాంత్‌ ఒకప్పుడు ఉన్న ఇంటిని చూడటానికి వెళ్లినప్పుడు మీడియా ఫోకస్‌ పెట్టింది. అందుకు నేను సంతోషిస్తున్నా.

నేను ప్రైవేట్‌ పర్సన్‌ని అని విషయం క్లియర్ చేసే ప్రయత్నం చేసింది. అయితే అక్కడితో ఆగకుండా ఈ భూమ్మీద లేని వ్యక్తి గురించి ఇష్టం వచ్చిన విధంగా మాట్లాడటం సరికాదు అంటూ ఓ మాట చెప్పింది. సుశాంత్‌ ఎన్నో గొప్ప చిత్రాల్లో నటించాడు, ఆయన గౌరవాన్ని కాపాడటం నా ఉద్దేశం. మరణించిన వ్యక్తిపై కామెంట్లు చేయడం సరికాదు అని అదా చెప్పింది. అయితే ఇల్లు కొన్నావా లేదా అని అడిగితే… ఈ సెంటిమెంట్‌ డైలాగ్స్‌ ఎందుకు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adah Sharma

Also Read

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

related news

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

trending news

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

5 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

19 hours ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

21 hours ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago

latest news

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

21 hours ago
Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

22 hours ago
The Odyssey: నోలన్‌ మావ సినిమా.. ఐమ్యాక్స్‌ టికెట్‌ రూ.3 వేలట

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

2 days ago
Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version