Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » అభిమానులతో గుడ్ న్యూస్ షేర్ చేసుకున్న ప్రభాస్ విలన్..!

అభిమానులతో గుడ్ న్యూస్ షేర్ చేసుకున్న ప్రభాస్ విలన్..!

  • June 11, 2025 / 01:33 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అభిమానులతో గుడ్ న్యూస్ షేర్ చేసుకున్న ప్రభాస్ విలన్..!

టాలీవుడ్ హీరోయిన్ ఇషితా దత్తా (Ishita Dutta) మళ్ళీ తల్లి అయ్యింది. తన సోషల్ మీడియాలో ఓ ఫోటోని షేర్ చేసి ఈ విషయాన్ని తెలిపింది. ‘2 గుండెల నుండి 4 గుండెలు అయినందుకు సంతోషంగా ఉంది. మా ఫ్యామిలీ లెక్క ఇప్పుడు కంప్లీట్ అయ్యింది. మాకు పాప జన్మించింది’ అంటూ ఆమె రాసుకొచ్చింది. 2017 లో ఇషితా.. బాలీవుడ్ నటుడు వత్సల్ సేథ్ (Vatsal Sheth) ను పెళ్లి చేసుకుంది. వీరిది ప్రేమ వివాహం. ఆల్రెడీ ఈ దంపతులకి ఓ బాబు ఉన్నాడు.

Vatsal Sheth

ఇప్పుడు రెండో సంతానంగా వీరికి పాప జన్మించినట్టు స్పష్టమవుతుంది. ఇక ఇషితా దత్తా పోస్ట్ కి సోషల్ మీడియాలో ఉన్న నెటిజన్లు ‘కంగ్రాట్స్’ అంటూ తమ బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. ఇక ఇషితా దత్తా 2012 లో తనీష్ (Tanish)హీరోగా వచ్చిన ‘చాణక్యుడు’ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. గొట్టిగింటి శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

Adipurush actor Vatsal Sheth blessed with a baby

ఈ సినిమా వచ్చి వెళ్లినట్టు కూడా చాలా మందికి తెలీదు. దీంతో ఇషితాకి తెలుగులో సరైన ఛాన్సులు రాలేదు. దీంతో బాలీవుడ్ సినిమాల్లోనే నటిస్తూ వచ్చింది. ‘దృశ్యం’ (Drushyam) ‘దృశ్యం 2’ (Drushyam 2) వంటి సినిమాల్లో అజయ్ దేవగన్ (Ajay devgn) కి పెద్ద కూతురి పాత్రలో నటించి పాపులర్ అయ్యింది.

Adipurush actor Vatsal Sheth blessed with a baby

కొన్నాళ్లుగా ఈమె సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. ఇక ఈమె భర్త..వత్సల్ సేథ్ కూడా తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమే. ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్'(Adipurush) సినిమాలో ఇతను ఇంద్రజిత్ పాత్రలో కనిపించాడు.

 ‘హరిహర వీరమల్లు’ మొన్న పారితోషికం వెనక్కి.. ఇప్పుడు ఇలా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adipurush
  • #vastal seth

Also Read

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే  ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Arjun Sarja: మాట్లాడితే.. షర్ట్ విప్పించి బాడీ చూపించి ఫైట్ చేయించేవారు.. నాకు యాక్టింగే రాదు : అర్జున్

Funky: నెగిటివ్ టాక్ తో రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఫంకీ’ కలెక్షన్లు

related news

Trisha : తన మాటలు వెనక్కి తీసుకున్న బీజేపీ నేత.. ఇకనైనా ఈ వివాదం సద్దుమణుగుతుందా ?

Trisha : తన మాటలు వెనక్కి తీసుకున్న బీజేపీ నేత.. ఇకనైనా ఈ వివాదం సద్దుమణుగుతుందా ?

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే  ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Tollywood : సినిమా టైటిల్స్ పై కన్నెర్ర చేస్తున్న సెన్సార్ బోర్డు… టాలీవుడ్ లో టైటిల్స్ తారుమారు..!

Chiranjeevi: చిరంజీవి చేతికేమైంది? ఆందోళనలో అభిమానులు..

Chiranjeevi: చిరంజీవి చేతికేమైంది? ఆందోళనలో అభిమానులు..

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

trending news

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే  ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

29 mins ago
Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

3 hours ago
Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

3 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

4 hours ago
Arjun Sarja: మాట్లాడితే.. షర్ట్ విప్పించి బాడీ చూపించి ఫైట్ చేయించేవారు.. నాకు యాక్టింగే రాదు : అర్జున్

Arjun Sarja: మాట్లాడితే.. షర్ట్ విప్పించి బాడీ చూపించి ఫైట్ చేయించేవారు.. నాకు యాక్టింగే రాదు : అర్జున్

8 hours ago

latest news

Peddi: దూల తీర్చి… ధూపం వేసే రోజు.. ‘పెద్ది’ ఆన్‌ సెట్‌ పిక్‌.. పీక్స్‌ అంతే!

Peddi: దూల తీర్చి… ధూపం వేసే రోజు.. ‘పెద్ది’ ఆన్‌ సెట్‌ పిక్‌.. పీక్స్‌ అంతే!

3 hours ago
Nikhil: నిఖిల్‌ AI కామెంట్లు.. ఎవరి మీద ఆ కౌంటర్లు?

Vishwambhara : విశ్వంభర సినిమాతో UV క్రియేషన్స్ నెం.1 గా నిలబడబోతుంది : నిర్మాత ధీరజ్

Vishwambhara : విశ్వంభర సినిమాతో UV క్రియేషన్స్ నెం.1 గా నిలబడబోతుంది : నిర్మాత ధీరజ్

4 hours ago
Balagam Venu : బలగం వేణు సినీ కష్టాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !

5 hours ago
Magic Move Ments:సీనియర్ స్టార్ దర్శకులు కె. దశరథ్ సమర్పణలో ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’… వాలెంటైన్స్ డే స్పెషల్ పోస్టర్ వైరల్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version