Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’ మొన్న పారితోషికం వెనక్కి.. ఇప్పుడు ఇలా?

Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’ మొన్న పారితోషికం వెనక్కి.. ఇప్పుడు ఇలా?

  • June 11, 2025 / 12:31 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’ మొన్న పారితోషికం వెనక్కి.. ఇప్పుడు ఇలా?

‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమా షూటింగ్ ఎట్టకేలకు కంప్లీట్ అయ్యింది. దాదాపు 5 ఏళ్ళ పాటు షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా.. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పొలిటికల్ యాక్టివిటీస్, బడ్జెట్ సమస్యల కారణంగా.. లేట్ అయ్యింది. షూటింగ్ కంప్లీట్ అయ్యాక కూడా ఈ సినిమాకి ఏదో ఒక అవాంతరం వస్తూనే ఉంది. ఇప్పటికే 5 సార్లు పైనే ఈ సినిమా విడుదల వాయిదా పడింది.

Pawan Kalyan

మొత్తానికి జూన్ 12కి రిలీజ్ పక్కా అని అనుకున్నారు. కానీ ఈసారి కూడా వాయిదా పడింది. అందుకు కారణాలు లేకపోలేదు. ‘సినిమాపై సరైన బజ్ లేకపోవడంతో.. నిర్మాత చెప్పే రేట్లకి డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేయలేము అంటూ చేతులెత్తేశారు’ అనేది ఎక్కువగా వినిపిస్తున్న సమాధానం. మరోపక్క థియేటర్ల ఇష్యు సంగతి తెలిసిందే. వాటి చుట్టూ అల్లుకున్న రాజకీయ అంశాలు కూడా తెలిసిన విషయమే. మరోపక్క వి.ఎఫ్.ఎక్స్ పనులు పెండింగ్ ఉన్నాయి అనేది ఇంకో సమాధానం.

200 Cr Budget for Pawan Kalyan's Hari Hara Veera Mallu Movie (1)

ఈ విషయాలు పక్కన పెట్టేస్తే… సినిమాపై బజ్ లేదు అనేది వాస్తవం. దాని కోసం ప్రమోషన్ కూడా కొంచెం చేస్తే.. దీనికి మంచి పుష్ ఉంటుంది. నిర్మాత ఏ.ఎం.రత్నం, హీరోయిన్ నిధి అగర్వాల్ మాత్రమే ఈ సినిమా ప్రమోషన్ భారాన్ని మోస్తున్నారు. వీళ్ళు ఎంతవరకు అని ఒడ్డున చేరుస్తారు. ముఖ్యంగా నిర్మాత ఏ.ఎం.రత్నం ఈ సినిమాకు రూ.200 కోట్ల పైనే బడ్జెట్ పెట్టారు. అందువల్ల చాలా టెన్షన్ పడుతున్నారు. మొన్నటికి మొన్న ఈయన బిపి వచ్చి పడిపోయినట్టు కూడా టాక్ నడిచింది.

Pawan Kalyan finishes shooting for Hari Hara Veera Mallu Movie

ఈ విషయాలు అర్థం చేసుకుని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా ప్రమోషన్స్ లోకి దిగాలని డిసైడ్ అయ్యారట. ఇప్పటికే రూ.11 కోట్లు వెనక్కి ఇచ్చి నిర్మాతకి అండగా నిలబడ్డారు. ఇప్పుడు తన వంతు ప్రమోషన్ చేస్తే.. నిర్మాత సినిమాని ఓన్ రిలీజ్ చేసుకున్నా.. తమ అభిమానులు సినిమాని మరింతగా పుష్ చేసి థియేటర్లకు వస్తారు. అలా చూసుకున్నా.. నిర్మాతకి నష్టాలు తప్పుతాయి.

లీల కోసం మినిస్టర్ స్పీచ్ ఆపుతారా అంటూ ఫైర్ అవుతున్న సోషల్ మీడియా!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hari Hara Veera Mallu
  • #pawan kalyan

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

3 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version