Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Adipurush Collections: ‘ఆదిపురుష్’ .. ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?

Adipurush Collections: ‘ఆదిపురుష్’ .. ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?

  • June 19, 2023 / 03:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Adipurush Collections: ‘ఆదిపురుష్’ .. ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆదిపురుష్’. కృతి సనన్ హీరోయిన్ గా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ మైథలాజికల్ మూవీని ‘టి సిరీస్ ఫిలిమ్స్’ ‘రిట్రోఫిల్స్ బ్యానర్ల పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ కలిసి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్, వంటి వారు కూడా కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ జూన్ 16 న ఈ చిత్రం హిందీ, తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఏకకాలంలో విడుదలయ్యింది.

హిందీలో ప్రభాస్ నటించిన స్ట్రైట్ మూవీ ఇది. మొదటి రోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ ఓపెనింగ్స్ మాత్రం చాలా బాగా నమోదయ్యాయి.ఫస్ట్ వీకెండ్ ఈ మూవీ చాలా బాగా కలెక్ట్ చేసింది. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 29.79 cr
సీడెడ్ 7.47 cr
ఉత్తరాంధ్ర 8.26 cr
ఈస్ట్ 4.81 cr
వెస్ట్ 3.45 cr
గుంటూరు 5.80 cr
కృష్ణా 4.23 cr
నెల్లూరు 1.73 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 65.54 cr
హిందీ 54.65 cr
తమిళ్ 1.33 cr
కర్ణాటక 10.08 cr
కేరళ 0.62 cr
ఓవర్సీస్ 19.10 cr
వరల్డ్ వైడ్ (టోటల్ ) 151.32 cr

‘ఆదిపురుష్’ (Adipurush) చిత్రానికి రూ.228.9 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.230 కోట్ల షేర్ ను రాబట్టాలి. మొదటి రోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఫస్ట్ వీకెండ్ రూ.151.32 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.78.68 కోట్ల షేర్ ను రాబట్టాలి. అది కూడా చిన్న టార్గెట్ అయితే కాదు. మరి వీక్ డేస్ లో ఈ మూవీ ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది అనేదానిపై బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అన్నది ఆధారపడి ఉంటుంది.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adipurush
  • #Kriti Sanon
  • #Om Raut
  • #Prabhas
  • #Saif Ali Khan

Also Read

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

trending news

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

1 hour ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

2 hours ago
Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

20 hours ago
Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

21 hours ago
Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

22 hours ago

latest news

Shrasti Verma: రాజకీయాల్లోకి వైరల్‌ డ్యాన్స్‌  కొరియోగ్రాఫర్‌ శ్రష్టి… కారణమేంటో?

Shrasti Verma: రాజకీయాల్లోకి వైరల్‌ డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ శ్రష్టి… కారణమేంటో?

2 mins ago
Yash: అందుకు రావణుడిని అయ్యాను: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Yash: అందుకు రావణుడిని అయ్యాను: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

53 mins ago
Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

1 hour ago
Ananya Raj: యంగ్‌ టాలీవుడ్‌ హీరోయిన్‌ కన్నుమూత.. నెల తర్వాత బయటకు

Ananya Raj: యంగ్‌ టాలీవుడ్‌ హీరోయిన్‌ కన్నుమూత.. నెల తర్వాత బయటకు

2 hours ago
Anupama: అనుపమ పరమేశ్వరన్‌ బాధలో ఉన్నప్పుడు గుర్తొచ్చేది ఆయనేనట..

Anupama: అనుపమ పరమేశ్వరన్‌ బాధలో ఉన్నప్పుడు గుర్తొచ్చేది ఆయనేనట..

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version