Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Adipurush OTT: ‘ఆదిపురుష్‌’ సినిమా ఓటీటీ డేట్ ఫిక్స్‌ అయ్యిందా?

Adipurush OTT: ‘ఆదిపురుష్‌’ సినిమా ఓటీటీ డేట్ ఫిక్స్‌ అయ్యిందా?

  • July 3, 2023 / 02:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Adipurush OTT: ‘ఆదిపురుష్‌’ సినిమా ఓటీటీ డేట్ ఫిక్స్‌ అయ్యిందా?

తొలి మూడు రోజుల్లో భారీ స్థాయిలో వసూళ్లు రావడంతో ‘ఆదిపురుష్‌’ సినిమాకు భారీ విజయం, అలాగే అతి భారీ వసూళ్లు పక్కా అనుకున్నారంతా. అయితే ఊరించి ఉసూరుమనిపించిన రుతుపవనాల్లాగా ‘ఆదిపురుష్‌’ సినిమా కూడా తుస్‌మనిపించింది. వందల కోట్ల నెంబర్ల నుండి పదుల కోట్లలోకి వచ్చేశాయి వసూళ్లు. ఇప్పుడు పది లోపలే ఉన్నాయి అని అంటున్నారు. మొత్తంగా రూ. 500 కోట్ల నెంబర్‌ చూపిద్దామన్నా అవ్వడం లేదు అని టాక్‌. ఈ నేపథ్యంలో సినిమా ఓటీటీ రిలీజ్‌ చేసేస్తారని సమాచారం.

ప్రభాస్‌, కృతి సనన్‌ ప్రధాన పాత్రల్లో ఓం రౌత్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఆదిపురుష్‌’. పది రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.450 కోట్ల గ్రాస్‌ వసూలు చేసినట్లు చిత్ర బృందమే ప్రకటించింది. అయితే ఆ తర్వాత నెంబర్లేవీ బయటకు రావడం లేదు. అయితే ట్రేడ్‌ వర్గాల అంచనా ప్రకారం భారత్‌లో ఈ సినిమా రూ.300 కోట్ల నెట్‌ వసూళ్ల మార్కును దాటినట్లు చెబుతున్నారు. దీంతో సినిమా థియేట్రికల్‌ రన్‌ ముగింపునకు వచ్చినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో మరో వారం పాటు (Adipurush) ‘ఆదిపురుష్‌’ థియేటర్‌లో కొనసాగడం సవాలే అని సమాచారం. ఈ క్రమంలో సినిమా ఓటీటీ విడుదలపై చర్చ జరుగుతోంది. ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా? అని సోషల్‌ మీడియాలో డిస్కషన్‌ నడుస్తోంది. సినిమా ఓటీటీ రైట్స్‌ను అమెజాన్‌ ప్రైమ్‌ ఇప్పటికే దక్కించుకున్న సంగతి తెలిసిందే. అమెజాన్‌ జులై 15, 16 తేదీల్లో ‘అమెజాన్‌ ప్రైమ్‌ డే’ ఉంది. ఆ సందర్భంగా ‘ఆదిపురుష్‌’ సినిమాను స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నట్లు సమాచారం.

దీనిపై చిత్ర బృందం, ఓటీటీ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అయితే జులై 16న ‘ఆదిపురుష్‌’ స్ట్రీమింగ్‌కు వస్తే సరిగ్గా నెల రోజులకు ఓటీటీకి వచ్చినట్లే. మరి స్పెషల్‌ డే నాడు ఈ వివాదాల సినిమా వస్తుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. అయితే అలహాబాద్‌ హైకోర్టు ఈ సినిమా సెన్సార్‌ సర్టిఫికెట్‌ జారీ తదితర అంశా మీద సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఓటటీ విడుదల ఉంటుందా అనేది తేలాల్సి ఉంది.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adipurush
  • #Kriti Sanon
  • #Om Raut
  • #Prabhas
  • #Saif Ali Khan

Also Read

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

related news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

21 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

23 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

8 mins ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version