Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Mahesh Babu: 14 ఏళ్ల వయస్సులో కారు నడుపుతూ పోలీసులకు దొరికిన మహేష్.. చివరకు?

Mahesh Babu: 14 ఏళ్ల వయస్సులో కారు నడుపుతూ పోలీసులకు దొరికిన మహేష్.. చివరకు?

  • May 25, 2023 / 11:37 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: 14 ఏళ్ల వయస్సులో కారు నడుపుతూ పోలీసులకు దొరికిన మహేష్.. చివరకు?

టాలీవుడ్ ప్రముఖ నటులలో ఒకరైన మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. ఒకవైపు ఈ సినిమాలో నటిస్తూనే మరోవైపు మహేష్ బాబు యాడ్స్ లో నటిస్తూ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. మహేష్ పారితోషికం కూడా గతంతో పోల్చి చూస్తే భారీ స్థాయిలో పెరిగిందని సమాచారం అందుతోంది. అయితే కృష్ణ సోదరుడు ఆది శేషగిరిరావు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు. మహేష్ నమ్రత పెళ్లికి కృష్ణగారు ఒప్పుకున్నారని ఆయన అన్నారు.

మహేష్ గారు అమ్మతో చెప్పగా ఆమె కృష్ణగారికి చెప్పారని ఆది శేషగిరిరావు వెల్లడించారు. మహేష్ పెళ్లికి సంబంధించి నా పాత్ర ఏమీ లేదని ఆయన పేర్కొన్నారు. మహేష్ తో ఓన్ ప్రొడక్షన్ లో వంశీ ఒక్కటే తీశానని ఆయన తెలిపారు. మహేష్ బాబు సక్సెస్ అవుతారని నేను ముందే ఊహించానని ఆది శేషగిరిరావు పేర్కొన్నారు. మహేష్ బాబు మిమిక్రీ బాగా చేస్తాడని ఎవ్వరినైనా ఇమిటేట్ చేస్తాడని ఫ్యాన్స్ కు తెలిసిన మహేష్ వేరు రియల్ మహేష్ వేరని పరోక్షంగా ఆయన కామెంట్లు చేశారు.

కొడుకు దిద్దిన కాపురం రిలీజైన సమయంలోనే మహేష్ స్టార్ అవుతాడని ఆయన చెప్పుకొచ్చారు. పాన్ ఇండియా సబ్జెక్ట్ వేరు అని అలాంటి కథ ఉంటే సినిమా కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని ఆది శేషగిరిరావు వెల్లడించారు. మహేష్ బాబు 14 సంవత్సరాల వయస్సులో లైసెన్స్ లేకుండా కారు నడిపాడని ఆయన పేర్కొన్నారు.

మహేష్ (Mahesh Babu) వెంట పోలీసులు పడితే కారును ఆఫీస్ వెనుక పెట్టి ఏమీ తెలియనట్టు వచ్చి కూర్చున్నాడని ఆది శేషగిరిరావు అన్నారు. థియేటర్లలో కచ్చితంగా సినిమాలు చూస్తామని ఆయన చెప్పుకొచ్చారు . థియేటర్ టెక్నాలజీ వేరు ఓటీటీ టెక్నాలజీ వేరని ఆది శేషగిరిరావు కామెంట్లు చేశారు. మోసగాళ్లకు మోసగాడు సినిమా కావాలని అడగడంతో ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##SSMB
  • #Adhi Seshagiri Rao
  • #mahesh
  • #Mahesh Babu
  • #SSMB28

Also Read

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

related news

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

trending news

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

43 mins ago
Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

3 hours ago
Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

8 hours ago
Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

9 hours ago
Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

9 hours ago

latest news

Karuppu: గుమ్మడికాయ కొట్టిన ఆరు నెలలకు క్లైమాక్స్‌ షూట్‌..

6 hours ago
Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

7 hours ago
Lokesh: లోకేశ్‌ అదే పనిలో ఉన్నాడేమో.. సీక్వెల్‌పై స్టార్‌ హీరో కామెంట్స్‌

Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

8 hours ago
Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version