Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Adiseshagiri Rao: నరేష్ తో మాకు సంబంధం లేదు.. ఆదిశేషగిరిరావు కామెంట్స్ వైరల్!

Adiseshagiri Rao: నరేష్ తో మాకు సంబంధం లేదు.. ఆదిశేషగిరిరావు కామెంట్స్ వైరల్!

  • May 27, 2023 / 06:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Adiseshagiri Rao: నరేష్ తో మాకు సంబంధం లేదు.. ఆదిశేషగిరిరావు కామెంట్స్ వైరల్!

సినీ ఇండస్ట్రీలో నటుడు నరేష్ ప్రస్తుతం సంచలనంగా మారారు. ఈయన పవిత్ర లోకేష్ తో రిలేషన్ లో ఉండడమే కాకుండా మా రిలేషన్ కి కృష్ణ ఫ్యామిలీ కూడా ఒప్పుకుంది అంటూ పలు సందర్భాలలో తెలియజేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు కృష్ణ నటించిన మోసగాళ్లకు మోసగాడు సినిమా తిరిగి విడుదల కానున్న నేపథ్యంలో పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన నటుడు నరేష్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాజాగా కృష్ణ విజయనిర్మల దంపతుల కుమారుడు వికె నరేష్ పైన చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. కృష్ణ గారు మరణించాక పార్థివ దేహాన్ని నానక్ రామ్ గూడలో ఒంటరిగా వదిలేశారని.. అక్కడ నరేష్ లేరని ఆయన మూడో భార్య రమ్య రఘుపతి ఒక వీడియో విడుదల చేయడం జరిగింది. రమ్య రఘుపతి షేర్ చేసిన ఈ వీడియో చూసి ఎంతో మంది కృష్ణ అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి ఒక గొప్ప మహనీయుడు చనిపోతే కనీసం ఆయన పార్తివ దేహం వద్ద ఒక్కరు కూడా లేని పరిస్థితి ఏర్పడింది.

అంటూ బాధపడ్డారు తాజాగా ఈ విషయంపై (Adiseshagiri Rao) ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ.. అసలు ఈ నరేష్ ఎవరు అంటూ వ్యాక్యానించారు. కృష్ణ పార్థివ దేహం వద్ద మా అబ్బాయి, మా మేనల్లుడు ఉన్నారు అక్కడ మహేష్ లేకపోతే ఎవరూ లేనట్టా అని ప్రశ్నించారు. నరేష్ తో మాకు ఎలాంటి సంబంధం లేదు. ఆయన గొడవల గురించి కూడానేను మాట్లాడదలచుకోలేదు.

ఇక రమ్య రఘుపతి షేర్ చేసిన ఆ వీడియో కూడా తాను ఇప్పటివరకు చూడలేదని ఈ సందర్భంగా ఆదిశేషగిరిరావు చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఒకే ఏడాదిలోనే తన అన్నయ్య వదిన రమేష్ బాబు మరణించడంతో తన ఫ్యామిలీ మొత్తం డిప్రెషన్ లో ఉండిపోయిందని ఈ సందర్భంగా ఆదిశేషగిరిరావు తెలియజేశారు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Naresh
  • #G. Adiseshagiri Rao
  • #Krishna
  • #Naresh
  • #Producer Adiseshagiri Rao

Also Read

Karthikeya Collections: ‘కార్తికేయ’కి 12 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Garividi Lakshmi Collections: బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టిన ‘గరివిడి లక్ష్మి’

Ranabaali Collections: 87 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Fauzi: ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో హైలైట్‌ అయిన సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరో తెలుసా?

RC17: రామ్‌ చరణ్‌ పక్కన బాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌.. కానీ ఎవరు?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

related news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

trending news

Karthikeya Collections: ‘కార్తికేయ’కి 12 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Karthikeya Collections: ‘కార్తికేయ’కి 12 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 mins ago
Garividi Lakshmi Collections: బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టిన ‘గరివిడి లక్ష్మి’

Garividi Lakshmi Collections: బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టిన ‘గరివిడి లక్ష్మి’

45 mins ago
Ranabaali Collections: 87 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: 87 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

1 hour ago
Fauzi: ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో హైలైట్‌ అయిన సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరో తెలుసా?

Fauzi: ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో హైలైట్‌ అయిన సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరో తెలుసా?

14 hours ago
RC17: రామ్‌ చరణ్‌ పక్కన బాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌.. కానీ ఎవరు?

RC17: రామ్‌ చరణ్‌ పక్కన బాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌.. కానీ ఎవరు?

14 hours ago

latest news

Sandeep Vanga: ఈ మందు సంబరాలు ఏంటి డైరక్టర్‌ గారూ.. మొన్నలా.. నిన్నిలా.. ఎందుకిలా?

22 hours ago
Rahul Sankrityan: ఆ బానిస పదాలు వదిలేయండి.. మినిమమ్‌ కామన్‌సెన్స్‌ లేకుండా తొక్కేద్దామనుకున్నారు

23 hours ago
Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

1 day ago
Tharun Bhascker: కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న తరుణ్‌ భాస్కర్‌.. ఆ డైరక్టర్‌ని రీప్లేస్‌ చేస్తూ..

2 days ago
Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version