Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » రాజమౌళి, పవన్ దగ్గర నేర్చుకున్న విషయాలు ఉపయోగపడ్డాయి : అడవి శేషు

రాజమౌళి, పవన్ దగ్గర నేర్చుకున్న విషయాలు ఉపయోగపడ్డాయి : అడవి శేషు

  • August 13, 2018 / 11:02 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రాజమౌళి, పవన్ దగ్గర నేర్చుకున్న విషయాలు ఉపయోగపడ్డాయి : అడవి శేషు

అడవి శేషు “కర్మ” అనే సినిమాతో హీరోగా, దర్శకుడిగా అడుగుపెట్టారు. కానీ హిట్ లభించక పోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారారు. “పంజా”, “బలుపు”, బాహుబలి సినిమాల్లో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్, “రన్ రాజా రన్ తో” పాటు కొన్ని సినిమాల్లో పాజిటివ్ క్యారెక్టర్స్ చేశారు. మళ్లీ “క్షణం”తో హీరోగా రీ ఎంట్రీ ఇచ్చారు. హిట్ అందుకున్నారు. ఇక నుంచి హీరోగా కొనసాగడానికి మంచి కథకోసం ఇంతలా ఎదురుచూసారు. ఏడాది గ్యాప్ తీసుకొని చేసిన గూఢచారి సూపర్ హిట్ అయింది. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన అతను రాజమౌళి, పవన్‌కల్యాణ్ గురించి మాట్లాడారు.

“కర్మ సినిమా చూసిన దర్శకుడు విష్ణువర్థన్‌, పవన్‌కల్యాణ్ నాకు “పంజా” లో అవకాశం ఇచ్చారు. ఆ సమయంలో పవన్ నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. అలాగే “బాహుబలి”లో నటించే అవకాశం రావడం మరపురాని అనుభూతి. రాజమౌళి, పవన్‌లతో కలిసి పనిచేసే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. వారి వద్ద నేర్చుకున్న విషయాలు నా కెరీర్‌కు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి” అని వెల్లడించారు. హీరోగా చేసిన రెండూ సూపర్ హిట్ కావడంతో సహజంగానే శేషు తర్వాతి ప్రాజక్ట్ పై ఆసక్తినెలకొని ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adivi Sesh
  • #Adivi Sesh Interview
  • #Adivi Sesh Movies
  • #pawan kalyan
  • #Rajamouli

Also Read

Bellamkonda Sai Sreenivas: చిక్కుల్లో పడ్డ బెల్లంకొండ సాయి శ్రీనివాస్!

Vijay Sethupathi: విజయ్ సేతుపతి గొప్ప మనసు.. మరోసారి బయటపడిందిగా..!

Rajamouli: ‘ఆర్.ఆర్.ఆర్’ సీక్వెల్ రాజమౌళి నోరు మెదిపాడు.. కానీ..!

Jr NTR: బయోపిక్ లో నటించబోతున్న ఎన్టీఆర్.. నిజమెంత..?

Andhra King Taluka: స్టార్ హీరోకి ఫ్యాన్ గా రామ్ ఎంట్రీ.. గ్లింప్స్ ఎలా ఉందంటే?

Anaganaga Review in Telugu: అనగనగా సినిమా రివ్యూ & రేటింగ్!

related news

OG రిలీజ్ డేట్.. అప్పటి వరకు క్లారిటీ లేనట్లే.!

Ustaad Bhagat Singh: ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ రోజునే ‘ఉస్తాద్..’ కూడా..?!

స్టార్ హీరోల సీరియస్ సబ్జెక్టులు… ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకర్షించడం లేదా?

అల్లు అర్జున్ – మహేష్.. ఇద్దరిలో ఎవరు ముందు?

Jr NTR: ఫ్యాన్స్ పై తారక్ అసహనం.. ఏం జరిగిందంటే?

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

trending news

Bellamkonda Sai Sreenivas: చిక్కుల్లో పడ్డ బెల్లంకొండ సాయి శ్రీనివాస్!

Bellamkonda Sai Sreenivas: చిక్కుల్లో పడ్డ బెల్లంకొండ సాయి శ్రీనివాస్!

1 hour ago
Vijay Sethupathi: విజయ్ సేతుపతి గొప్ప మనసు.. మరోసారి బయటపడిందిగా..!

Vijay Sethupathi: విజయ్ సేతుపతి గొప్ప మనసు.. మరోసారి బయటపడిందిగా..!

3 hours ago
Rajamouli: ‘ఆర్.ఆర్.ఆర్’ సీక్వెల్ రాజమౌళి నోరు మెదిపాడు.. కానీ..!

Rajamouli: ‘ఆర్.ఆర్.ఆర్’ సీక్వెల్ రాజమౌళి నోరు మెదిపాడు.. కానీ..!

3 hours ago
Jr NTR: బయోపిక్ లో నటించబోతున్న ఎన్టీఆర్.. నిజమెంత..?

Jr NTR: బయోపిక్ లో నటించబోతున్న ఎన్టీఆర్.. నిజమెంత..?

4 hours ago
Andhra King Taluka: స్టార్ హీరోకి ఫ్యాన్ గా రామ్ ఎంట్రీ.. గ్లింప్స్ ఎలా ఉందంటే?

Andhra King Taluka: స్టార్ హీరోకి ఫ్యాన్ గా రామ్ ఎంట్రీ.. గ్లింప్స్ ఎలా ఉందంటే?

5 hours ago

latest news

HIT 3: అంత హిట్ టాక్ వచ్చినా ‘హిట్ 3’ కి నష్టాలా?

HIT 3: అంత హిట్ టాక్ వచ్చినా ‘హిట్ 3’ కి నష్టాలా?

3 hours ago
రాజమౌళి టాలీవుడ్ స్టార్ హీరోలను పాడుచేశాడు… డిస్ట్రిబ్యూటర్ ఆవేదన..!

మ‌రోసారి తెలుగు సినిమాటోగ్రాఫ‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా ఎన్నికైన పి.జి.విందా

మ‌రోసారి తెలుగు సినిమాటోగ్రాఫ‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా ఎన్నికైన పి.జి.విందా

5 hours ago
Thammudu: ‘తమ్ముడు’ కి అన్నయ్య రిలీజ్ డేట్..!

20 hours ago
‘వర్జిన్ బాయ్స్ టీజర్ ’: యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్!

‘వర్జిన్ బాయ్స్ టీజర్ ’: యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version