Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Adivi Sesh: అడివి శేష్.. మరీ ఇంత ఆలస్యం అయితే ఎలా?

Adivi Sesh: అడివి శేష్.. మరీ ఇంత ఆలస్యం అయితే ఎలా?

  • March 4, 2025 / 05:05 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Adivi Sesh: అడివి శేష్.. మరీ ఇంత ఆలస్యం అయితే ఎలా?

అడివి శేష్‌ (Adivi Sesh) .. టాలీవుడ్‌లో కంటెంట్ బేస్డ్ సినిమాలు అందించడంలో ముందుంటాడు. ప్రతి సినిమాకు ఎంతో కేర్ తీసుకుని, వేరైటీ కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల ముందుకు రావడం వల్లనే ప్రత్యేకమైన మార్కెట్ ఏర్పడింది. కానీ ఇప్పుడు అదే ప్లస్ లో ఓ మైనస్‌గా మారినట్టుంది. ఎందుకంటే హిట్ 2  (HIT: The Second Case) తర్వాత శేష్ నుంచి కొత్త సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఏ హీరో అయినా గ్యాప్ ఎక్కువ అయితే ప్రేక్షకుల ఆసక్తి తగ్గే ప్రమాదం ఉంది.

Adivi Sesh

Adivi Sesh long gap between movies

గూఢచారి 2 (Goodachari 2) , డెకాయిట్ రెండు సినిమాలు ఉన్నా అవి ఎప్పుడు థియేటర్లలోకి వస్తాయన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. ముఖ్యంగా డెకాయిట్ విషయంలో ముందుగా హీరోయిన్‌గా శ్రుతిహాసన్‌ను  (Shruti Haasan)  అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె తప్పుకోవడంతో మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)  రీప్లేస్ అయ్యింది. ఈ కాస్టింగ్ మార్పుల వల్ల సినిమా షూటింగ్ ఆలస్యమైంది. ఇక గూఢచారి 2 తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి రూపొందుతుండటంతో ప్రొడక్షన్‌ కొంచెం స్లోగా నడుస్తోంది. ఈ రెండు సినిమాలు 2025లోనే రానున్నాయని ప్రచారం జరుగుతున్నా, ఖచ్చితమైన రిలీజ్ డేట్ ఇప్పటికీ అనౌన్స్ చేయలేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 జెనరేటర్ లో చక్కెర.. విష్ణు ఏం చెప్పాడంటే..!
  • 2 తిరుమలకు బండ్లన్న పాదయాత్ర.. ఎక్కడినుంచంటే..!
  • 3 పోలీసు విచారణకు స్టార్ హీరోయిన్స్? ఇలా అయితే తారలకు కష్టమే?

సినిమా రిలీజింగ్ విషయంలో శేష్ ఒక క్లారిటీకి రావాల్సిన సమయం ఆసన్నమైంది. టాలీవుడ్‌లో ఇప్పుడు రిలీజ్ క్యాలెండర్ ఓవర్‌లోడెడ్‌గా ఉంది. సమ్మర్ పూర్తిగా బుక్డ్ అయ్యింది. దసరా, దీపావళి సీజన్‌లలో కూడా పాన్ ఇండియా సినిమాలు బాక్సాఫీస్‌ను పక్కన పెట్టేశాయి. అలాంటప్పుడు శేష్ తన సినిమాలకు సరైన స్లాట్ చూడడం అవసరం. కాకపోతే, ఆలస్యం చేస్తూ పోతే ఏదో ఒక పెద్ద సినిమాతో క్లాష్ అయ్యే ఛాన్స్ ఉంది.

ప్రస్తుతం ఉన్న సినిమా మార్కెట్‌లో రెగ్యులర్‌గా కనబడే హీరోలే ప్రేక్షకులకు క్లోజ్‌గా ఫీల్ అవుతారు. శేష్ వరుస సినిమాలు ప్లాన్ చేస్తూనే ఉన్నా, వాటి రిలీజ్ విషయంలో స్పష్టత లేకపోవడం అభిమానులను నిరాశపరిచేలా మారుతోంది. నిజానికి శేష్ కు హిట్ కొట్టే టాలెంట్ ఉంది. కానీ సినిమా సినిమాకీ ఎక్కువ గ్యాప్ తీసుకుంటూ పోతే, మార్కెట్‌ను మళ్లీ సెటప్ చేసుకోవడానికి కష్టమవుతుంది. కాబట్టి ఇకనైనా శేష్ తన రూట్ మార్చుకుని, వరుసగా సినిమాలు రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తేనే బెటర్.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adivi Sesh

Also Read

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

related news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

trending news

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

4 hours ago
Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

7 hours ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

8 hours ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

8 hours ago

latest news

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

7 hours ago
Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

9 hours ago
Anil –  Bobby: అనిల్‌ రావిపూడి స్టయిల్‌లో ఇరికించేసిన బాబీ.. ఏం చేశారంటే?

10 hours ago
Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

13 hours ago
KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version