Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

  • October 13, 2026 / 01:24 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

‘రుక్మిణి ఎవరండీ.. రుక్మిణీ పాత్రలో చేసేది ఎవరండి?’ అంటూ నిన్న ‘అలియాస్‌ రుక్మిణి’ సినిమా టీమ్‌ ఒక వీడియో రిలీజ్‌ చేసింది చూసే ఉంటారు. అందులో హీరోయిన్‌ ఎవరు అనేది చెప్పలేదు కానీ.. హీరోయిన్‌ గురించి ఈ రోజు చెబుతాం అని చెప్పారు. దీని కోసం ఓ కాన్సెప్ట్ వీడియో కాన్సెప్ట్‌ను వాడేసుకున్నారు. వీడియో అంతా బాగుంది.. సినిమా అప్‌డేట్‌లు లేవు అంటూ గత కొన్ని రోజులుగా వస్తున్న విమర్శలను తిప్పికొట్టేలా ఉంది.

Alias Rukmini

సినిమా టీమ్‌ ఆ హీరోయిన్‌ ఎవరో చెప్పే ముందే ఆ హీరోయిన్‌ ఎవరో టాలీవుడ్‌ వర్గాల్లో ఓ లీక్‌ వినిపిస్తోంది. ఈ సినిమా కోసం నాని.. బాలీవుడ్‌ నుండి ఓ యంగ్ హీరోయిన్‌ని తీసుకొస్తున్నాడు అని సమాచారం. ‘అలియాస్ రుక్మిణి’ సినిమాలో నటిస్తున్నది టాలీవుడ్‌లో ఇప్పటికే ఎస్టాబ్లిష్డ్ అయిన హీరోయిన్ కాదు. కొత్తమ్మాయిని తీసుకొస్తున్నారు. ఆమెనే ఆఫియా సయ్యద్. బాలీవుడ్ సీనియర్‌ ప్రొడ్యూసర్ సాజిద్ నడియాడ్‌వాలా మేనకోడలు అని సమాచారం.

‘ప్రేమలు’ సినిమా హిందీ రీమేక్ ‘ప్రేమ్ కీతను’తో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఇప్పుడు ‘అలియాస్ రుక్మిణీ’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెడుతోంది అని చెబుతున్నారు. ఈ మేరకు ఈ రోజు ఓ అఫీషియల్‌ వీడియోను రిలీజ్‌ చేస్తారు. తొలి సినిమాతోనే బాలీవుడ్‌లో ఇంట్రెస్టింగ్ హీరోయిన్‌ అనిపించుకున్న అఫియా సయ్యద్‌.. తెలుగులో ఎలాంటి మార్క్‌ వేస్తుందో చూడాలి. కొన్ని నెలల ముందే మొదలైన ఈ సినిమాను డిసెంబరు 4న విడుదల చేయబోతున్నట్లు ఇటీవలే అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చేశారు.

గత కొన్నేళ్లుగా ఎలాంటి సినిమా తీసినా నితిన్‌కి ఆశించినంత స్పందన రాకపోవడంతో ఈ సినిమా విషయంలోనూ అలానే ఉంటుంది అనే మాట వినిపించింది. కానీ కథానాయకుడు నాని నిర్మాణంలో ‘దండోరా’ ఫేమ్‌ మురళీకాంత్ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమా మీద ప్రేక్షకులు, ఇండస్ట్రీ వర్గాల్లో బాగానే ఆసక్తి కనిపిస్తోంది. ప్రచారం కూడా వైవిధ్యంగా ఉండటంతో సినిమా మీద అంచనాలు పెరుగుతున్నాయి.

షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alias Rukmini
  • #Nani
  • #nithiin

Also Read

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

related news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

trending news

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

5 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

6 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

7 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

7 hours ago
Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

19 hours ago

latest news

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

12 mins ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

1 hour ago
Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

3 hours ago
Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version