Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » Saaho Movie: ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇన్-సెక్యూరిటీకి నిదర్శనమా?

Saaho Movie: ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇన్-సెక్యూరిటీకి నిదర్శనమా?

  • December 5, 2022 / 07:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Saaho Movie: ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇన్-సెక్యూరిటీకి నిదర్శనమా?

‘బాహుబలి'(సిరీస్) తర్వాత ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ‘సాహో’ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ ఫలితాన్ని అందుకుంది. బాలీవుడ్లో మాత్రం ఈ మూవీ సూపర్ హిట్.అయితే 2019 వ సంవత్సరం ఆగస్టు 30న రిలీజ్ అయిన ఈ మూవీకి మొదటి షో నుండే డిజాస్టర్ టాక్ వచ్చింది. ‘బాహుబలి’ క్రేజ్ వల్ల అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో ఈ మూవీ చరిత్ర సృష్టించింది. కానీ సినిమా అంచనాలను అందుకోలేకపోవడంతో డిజాస్టర్ టాక్ ఎక్కువగా స్ప్రెడ్ అయ్యింది.

యాంటీ ఫ్యాన్స్ అయితే ఈ మూవీని ఓ రేంజ్లో ట్రోల్ చేశారు.ఏదేమైనా నార్త్ కలెక్షన్స్ వల్ల.. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద చాలా వరకు సేఫ్ అయ్యింది అనే మాట వాస్తవం. ఇదిలా ఉండగా.. 3 ఏళ్ళ తర్వాత అంటే ఇప్పుడు ‘సాహో’ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తుంది. అదేంటి ఇప్పుడు పాజిటివ్ టాక్ ఇస్తే ఈ సినిమాకి కలిసొచ్చేది ఏంటి? అనే డౌట్ ఎవ్వరికైనా రావచ్చు. అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. నిన్న పవన్ కళ్యాణ్ – సుజీత్ కాంబినేషన్లో మూవీ రాబోతున్నట్టు అనౌన్స్మెంట్ వచ్చింది.

0saaho-movie

‘ఆర్.ఆర్.ఆర్’ వంటి బడా పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించిన డీవీవీ దానయ్య ఈ చిత్రానికి నిర్మాత. నిన్ననే ఈ మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చింది. ‘ఓ జి’ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందులో పవన్ గ్యాంగ్స్టర్ గా కనిపించబోతున్నాడంటూ కథనాలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ‘సాహో’ చిత్రం ఓ కల్ట్ క్లాసిక్ అంటూ కొంతమంది నెటిజన్లు మోసేస్తున్నారు.

సినిమా విడుదలైనప్పుడు ట్రోల్ చేసిన జనాలు ఇప్పుడెందుకు సడెన్ గా ‘సాహో’ పై ప్రేమ కురిపిస్తున్నారు అనే డౌట్ ఎవ్వరికైనా రావచ్చు. ‘సాహో’ సినిమా కల్ట్ క్లాసిక్ అంటున్న ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కావడం గమనార్హం. నిజానికి సుజీత్ తో పవన్ సినిమా చేయడం అభిమానులకు ఇష్టం లేదు. కానీ అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుండీ.. కొంతమంది పవన్ ఫ్యాన్స్ ట్రోల్ అవుతున్నారు. అందుకే వాళ్ళ ఇన్ సెక్యూరిటీని ఇలా కవర్ చేసుకుంటున్నారు అని స్పష్టమవుతుంది.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Sujeeth
  • #Dvv Danayya
  • #pawan kalyan

Also Read

War 2: ఐపీఎల్‌ వేదికగా ‘వార్‌ 2’ టీమ్‌ ట్రీట్‌.. స్పెషల్‌గా ఏం చూపిస్తారబ్బా?

Mani Ratnam: ‘స్పిరిట్‌’ వివాదం.. డైరక్టర్‌ని సపోర్ట్‌ చేయని మణిరత్నం.. ఏమన్నారంటే?

The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!

Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

Bhairavam Collections: ‘భైరవం’…  జస్ట్ ఓకే అనిపించిన ఓపెనింగ్స్!

related news

Pawan Kalyan: ఈ స్పీడు అప్పుడు ఉంటే.. పవన్‌ కల్యాణ్‌ హాఫ్‌ సెంచరీ కొట్టేసేవాడుగా!

R Narayana Murthy: పవన్ కళ్యాణ్ కోపం కరెక్ట్ కాదు అంటున్న ఆర్.నారాయణ మూర్తి !

Hari Hara Veera Mallu: పవన్ సినిమాకే ఎందుకిలా.. మరి వర్కౌట్ అవుతుందా..!

Harish Shankar: పవన్‌ యస్‌తో డిస్ట్రబెన్స్‌.. చాలా సినిమాలకు నటులు నో చెప్పాల్సిందేనా?

AM Rathnam: రిలీజ్ టెన్షన్.. అనారోగ్యం పాలైన ఏ ఎం రత్నం!

Simbu: పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు.. వీడియో వైరల్!

trending news

War 2: ఐపీఎల్‌ వేదికగా ‘వార్‌ 2’ టీమ్‌ ట్రీట్‌.. స్పెషల్‌గా ఏం చూపిస్తారబ్బా?

War 2: ఐపీఎల్‌ వేదికగా ‘వార్‌ 2’ టీమ్‌ ట్రీట్‌.. స్పెషల్‌గా ఏం చూపిస్తారబ్బా?

11 mins ago
Mani Ratnam: ‘స్పిరిట్‌’ వివాదం.. డైరక్టర్‌ని సపోర్ట్‌ చేయని మణిరత్నం.. ఏమన్నారంటే?

Mani Ratnam: ‘స్పిరిట్‌’ వివాదం.. డైరక్టర్‌ని సపోర్ట్‌ చేయని మణిరత్నం.. ఏమన్నారంటే?

4 hours ago
The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

5 hours ago
Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!

Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!

21 hours ago
Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

24 hours ago

latest news

Radhika Apte: మీకేం తెలుసు.. మా ఇబ్బందులు.. రాధిక ఆప్టే మాటలు అర్థమవుతున్నాయా?

1 hour ago
Mani Ratnam: రజనీకాంత్‌తో మరో సినిమా.. మణిరత్నం ఏం చెప్పారంటే?

3 hours ago
Sailesh Kolanu: శైలేష్‌ కొలను అంతా ఓకే చేసుకునే మొన్న చెప్పారా? భలే ప్లానింగబ్బా!

Bandla Ganesh: పెద్ద డైరెక్టర్లు, హీరోలకి బండ్ల గణేష్ చురకలు.. నిజమే కదా..!

సినీ పరిశ్రమలో విషాదం..  ప్రముఖ నటుడు కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version