Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ఆరేళ్ళ తర్వాత మళ్ళీ సూపర్ స్టార్ సినిమా ఛాన్స్ కొట్టిన తమన్

ఆరేళ్ళ తర్వాత మళ్ళీ సూపర్ స్టార్ సినిమా ఛాన్స్ కొట్టిన తమన్

  • January 21, 2020 / 04:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆరేళ్ళ తర్వాత మళ్ళీ సూపర్ స్టార్ సినిమా ఛాన్స్ కొట్టిన తమన్

మొన్న రాత్రి నుండి నిన్న సాయంత్రం వరకూ ప్రతి మహేష్ అభిమాని సంగీత దర్శకుడు తమన్ ను నోటికొచ్చినట్లు తిట్టాడు. అందుకు కారణం “అల వైకుంఠపురములో” సక్సెస్ సెలబ్రేషన్స్ లో తమన్ “నిజమైన కలెక్షన్స్” అనే మాట వాడడమే. మహేష్ ను కించపరచాలనే తమన్ అలా అన్నాడని మహేష్ ఫ్యాన్స్ అందరు కోపంతో రగిలిపోయారు. తమన్ మాత్రం తాను ఆ ఉద్దేశంతో అనలేదని కొందరికి క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నించినా పెద్దగా లాభం లేకుండాపోయింది.

Mahesh Babu Fans vs Thaman1

కట్ చేస్తే.. మహేష్ బాబు-వంశీ పైడిపల్లిల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కనున్న తాజా చిత్రానికి సంగీత దర్శకుడు తమన్ అని వార్త లీక్ అయ్యింది. దాంతో ఫ్యాన్స్ అందరికీ మబ్బు విడిపోయింది. దాంతో అప్పటివరకూ తిట్టినవాళ్ళందరూ సైలెంట్ అయిపోవడమే కాక.. “ఆగడు” తర్వాత మహేష్ సినిమాకి పనిచేస్తున్న తమన్ కి ఈసారి మహేష్ కి సూపర్ ఆల్బమ్ ఇవ్వన్నా అని ట్వీట్లు పెట్టడం మొదలెట్టారు. చల్లబడిన మహేష్ ఫ్యాన్స్ ట్వీట్స్ అన్నిటికీ లైకులు కొట్టుకుంటూ చిల్ అయ్యాడు తమన్.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aagadu Movie
  • #Dil Raju
  • #DSP
  • #mahesh
  • #SSMB27

Also Read

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

related news

Jason Sanjay: ‘సిగ్మా’ అర్థం తెలుసా? సినిమాకు తమన్‌ ఎందుకు? జేసన్‌ సంజయ్‌ ముచ్చట్లు

Thaman: ‘లెనిన్‌’లో ఐటెమ్‌ సాంగ్‌ మిస్‌ అయ్యామట.. తమన్‌ హర్ట అయ్యి…

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

trending news

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

3 hours ago
Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

5 hours ago
Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

10 hours ago
Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

11 hours ago
Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

11 hours ago

latest news

Karuppu: గుమ్మడికాయ కొట్టిన ఆరు నెలలకు క్లైమాక్స్‌ షూట్‌..

8 hours ago
Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

9 hours ago
Lokesh: లోకేశ్‌ అదే పనిలో ఉన్నాడేమో.. సీక్వెల్‌పై స్టార్‌ హీరో కామెంట్స్‌

Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

10 hours ago
Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version