Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » సోషల్‌ మీడియాను ఊపేస్తున్న వైరల్‌ వీడియో

సోషల్‌ మీడియాను ఊపేస్తున్న వైరల్‌ వీడియో

  • February 22, 2021 / 08:48 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సోషల్‌ మీడియాను ఊపేస్తున్న వైరల్‌ వీడియో

పవన్‌ కల్యాణ్‌ – అలీ మధ్య ఉన్న స్నేహం గురించి మాటలు చాలవు. పవన్‌ సినిమాల్లోకి వచ్చేముందు నుంచే వీరిద్దరి మధ్య స్నేహ బంధం ఉంది. అయితే ఇదంతా 2019 ముందు వరకు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వీరిద్దరి మధ్య అనుకోని సంఘటనలు జరిగాయి. పార్టీలో చేరడం విషయంలో వచ్చిన పుకార్లు, తర్వాత ఇద్దరి మధ్య మాటల యుద్ధం అన్నీ మనకు తెలిసినవే. ఆ తర్వాత ఇద్దరూ ఎక్కడా పెద్దగా కలిసి కనిపించింది లేదు. దీంతో వీరి స్నేహం ఇక గతం అని అందరూ అనుకున్నారు. దానికి తోడు 2019 కి ముందు పవన్‌ చేసిన చివరి సినిమాల్లో అలీ కనిపించలేదు.

దీంతో పవన్‌ – అలీ కలవరు అని అనుకున్నారు. అయితే అలా అనుకున్న అందిరకీ షాక్‌ ఇస్తూ పవన్‌ కల్యణ్‌ – అలీ ఇటీవల ఓ పెళ్లి వేడుకలో కలిశారు. ఇప్పుడు ఆ వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తున్నాయి. ఇటీవల ఆలీ బంధువుల వివాహం జరిగింది. ఆ వేడుకకు ఆలీ కుటుంబంతోపాటు, పవన్‌ కల్యాణ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా తీసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. వధూవరులను కలిసి, అభినందనలు తెలిపిన తర్వాత పవన్‌ కల్యాణ్‌తో ఆలీ, ఆయన సతీమణి కలసి ఓ సెల్ఫీ తీసుకున్నారు. ఆ దృశ్యాన్నే కొంతమంది వీడియో తీస్తే… దానిని అలీ సతీమణి జుబేదా సోషల్‌ మీడియాలో చేశారు. అలీతో పవన్‌ సరదాగా మాట్లాడటం ఆ వీడియోలో కనిపిస్తోంది.

అంతేకాకుండా ఆలీ.. పవన్‌తో సరదాగా మాట్లాడారు. ఇద్దరు మిత్రులను ఇలా చూసిన నెటిజన్లు ఆనందపడుతున్నారు. పవన్‌ – అలీ కలిసిపోయారు కాబట్టి… ఇక ఇద్దరూ కలసి నటించడమే తరువాయి అని అనుకుంటున్నారు. ఇద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ టాలీవుడ్‌లో కాసుల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. గత చిత్రాల్లో ఈ ఇద్దరి మధ్య వచ్చిన సినిమాల్లో కాంబో సీన్స్‌ గుర్తు తెచ్చుకుంటే వావ్‌ అనిపిస్తుంది. ప్రస్తుతం పవన్‌ వరుస సినిమాలు తీస్తూ మంచి జోరు మీదున్నాడు. దీంతో వాటిలో అలీ నటిస్తే బాగుండు అని అభిమానులు లెక్కలేసుకుంటున్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత కోపాలు ఉండవు అంటారు కదా.

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ali
  • #pawan kalyan
  • #power star pawan kalyan

Also Read

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

related news

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

Anna Konidela : తీన్మార్ ఫంక్షన్ లో పవర్ స్టార్ పక్కన ఉన్న లేడీ అన్నా కొణిదెల కాదా ?

Anna Konidela : తీన్మార్ ఫంక్షన్ లో పవర్ స్టార్ పక్కన ఉన్న లేడీ అన్నా కొణిదెల కాదా ?

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

trending news

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

16 mins ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

60 mins ago
Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

1 day ago
Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

2 days ago

latest news

Atlee: సీక్వెల్‌కి రెడీ అవుతున్న అట్లీ… సౌత్‌ హీరోనే విలన్‌ అట

Atlee: సీక్వెల్‌కి రెడీ అవుతున్న అట్లీ… సౌత్‌ హీరోనే విలన్‌ అట

1 min ago
Varanasi : ‘వారణాసి టు వరల్డ్’.. గ్లోబల్ అప్పియరెన్స్ గ్లింప్స్ కు సర్వం సిద్ధం !

Varanasi : ‘వారణాసి టు వరల్డ్’.. గ్లోబల్ అప్పియరెన్స్ గ్లింప్స్ కు సర్వం సిద్ధం !

19 hours ago
Adarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ ప్రాజెక్ట్ కి కొత్త మ్యూజిక్ డైరెక్టర్.. హర్షవర్ధన్ సైడ్ అవ్వటానికి కారణాలు ఏంటంటే ?

Adarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ ప్రాజెక్ట్ కి కొత్త మ్యూజిక్ డైరెక్టర్.. హర్షవర్ధన్ సైడ్ అవ్వటానికి కారణాలు ఏంటంటే ?

21 hours ago
Gentleman : ‘జెంటిల్ మెన్’ లో హీరోగా చెయ్యమని నా చుట్టూ తిరిగారు కానీ.. ఏమైందంటే?

Gentleman : ‘జెంటిల్ మెన్’ లో హీరోగా చెయ్యమని నా చుట్టూ తిరిగారు కానీ.. ఏమైందంటే?

23 hours ago
Mega 158 : చిరంజీవి – బాబీ కాంబోలో విలన్ గా హీరోయిన్ ? ఎవరో తెలుసా ?

Mega 158 : చిరంజీవి – బాబీ కాంబోలో విలన్ గా హీరోయిన్ ? ఎవరో తెలుసా ?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version