Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Anirudh: మళ్ళీ అనిరుధ్ తోనే సమస్య.. ఏమైందంటే?

Anirudh: మళ్ళీ అనిరుధ్ తోనే సమస్య.. ఏమైందంటే?

  • November 8, 2024 / 01:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anirudh: మళ్ళీ అనిరుధ్ తోనే సమస్య.. ఏమైందంటే?

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఇప్పుడు VD 12 (వర్కింగ్ టైటిల్) సినిమాలో నటిస్తున్నాడు. జెర్సీ (Jersey)  ఫేమ్ గౌతమ్ తిన్ననూరి(Gowtam Tinnanuri)  దీన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. విజయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా చాలా బజ్ క్రియేట్ చేసింది. విజయ్ ని సందీప్ రెడ్డి వంగాతో సహా మిగతా దర్శకులు అగ్రెసివ్ లేదా రొమాంటిక్‌గా చూపించారు. కానీ ఇప్పుడు గౌతమ్ విజయ్‌ను చాలా విభిన్నమైన అవతారంలో చూపిస్తున్నాడు అని ఆ పోస్టర్ తో అందరికీ ఓ క్లారిటీ వచ్చింది.

Anirudh

సందీప్ రెడ్డి వంగా  (Sandeep Reddy Vanga)   సైతం ఈ సినిమా ఫస్ట్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉందని రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇక తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో విజయ్ రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడట. ఒక పాత్రలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా , ఇంకో పాత్రలో ఖైదీగా అలరించనున్నాడు.. అని తెలుస్తుంది. ఫస్ట్ పోస్టర్‌లో ఖైదీ అవతారంలో విజయ్ దర్శనమిచ్చాడు. ఇక ఈ సినిమాను అనౌన్స్ సందర్భంగా పోలీస్ గెటప్ లో విజయ్ పోస్టర్ రిలీజ్ చేశారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 స్టార్ హీరోకి బ్లాక్ మెయిలింగ్ కాల్.. ఏమైందంటే?
  • 2 షూటింగ్లో గాయపడ్డ నటుడు.. ట్రీట్మెంట్ తీసుకుంటూ?
  • 3 డైరెక్టర్ క్రిష్ మళ్ళీ పెళ్లి.. నిజమెంత?

పూర్తిగా రెండు విభిన్నమైన పాత్రలలో నటించడం విజయ్ కి చాలా పెద్ద ఛాలెంజ్ అని చెప్పుకోవచ్చు. దర్శకుడికి కూడా ఇది ఒక ఛాలెంజ్ అని అనుకోవచ్చు. హీరో పాత్రలు చూస్తుంటే ఈ మూవీ కొత్త కథతో రాబోతున్నట్లు స్పష్టమవుతుంది. విజయ్ లైగర్ (Liger) సినిమా డిజాస్టర్ కాగా ఖుషి (Kushi) పర్వాలేదు అనిపించింది,ఇక ఫ్యామిలీ స్టార్ ఆడలేదు. విజయ్ మంచి హిట్ అందుకుని చాలా రోజులు అవుతుంది. విజయ్ ఇప్పుడు చాలా జాగ్రత్తగా పడుతున్నాడు. యంగ్ డైరెక్టర్స్ తోనే కంటెంట్ సినిమాలు చేయడానికి రెడీ అయ్యాడు. వాటిపై కూడా అంచనాలు పెరిగిపోతున్నాయి.

ఇక VD12 షూటింగ్ చివరికి వచ్చినట్లు తెలుస్తుంది. అయితే సంగీత దర్శకుడు అనిరుధ్ (Anirudh Ravichander) ఇంకా పని మొదలుపెట్టలేదు అని తెలుస్తుంది. అనిరుధ్ పనిచేసే ప్రతి సినిమాకి ఇదే సమస్య. అతను అందుబాటులో ఉండడు. ఫోన్లు ఎత్తడు అనే కంప్లైంట్ ఎప్పుడూ ఉంటుంది. ‘దేవర’ (Devara) విషయంలో దర్శకుడు కొరటాల శివ  (Koratala Siva)  కూడా ఇదే ఇబ్బంది ఎదుర్కొన్నాడు. గతంలో ‘జెర్సీ’ టైంలో కూడా గౌతమ్ ఇదే సమస్యతో ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు ‘VD 12’ తో మరోసారి అతనికి ఇలాంటి సమస్య వచ్చి పడింది. టైం సినిమాని రిలీజ్ చేయాలంటే అనిరుధ్ సహకారం కావాలి. లేదు అంటే రిలీజ్ డిలే అయ్యే సమస్య ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anirudh Ravichander
  • #Gautham Tinnanuri
  • #Vijay Devarkonda

Also Read

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

related news

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

trending news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

21 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

23 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

11 mins ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

24 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

1 day ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

1 day ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version