Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » Aha Naa Pellanta: అహ నా పెళ్లంట సినిమా అప్పట్లో ఎంత వసూలు రాబట్టిందో తెలిస్తే షాక్ అవుతారు!

Aha Naa Pellanta: అహ నా పెళ్లంట సినిమా అప్పట్లో ఎంత వసూలు రాబట్టిందో తెలిస్తే షాక్ అవుతారు!

  • June 8, 2023 / 12:36 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aha Naa Pellanta: అహ నా పెళ్లంట సినిమా అప్పట్లో ఎంత వసూలు రాబట్టిందో  తెలిస్తే షాక్ అవుతారు!

అప్పటి సూపర్ హిట్ చిత్రాలను ఇప్పుడు చూస్తే చాలా బోర్ కొట్టేస్తుంది. ఎందుకంటే అప్పటి తరం ఆడియన్స్ అభిరుచికి, ఇప్పటి తరం ఆడియన్స్ అభిరుచి ఉన్న తేడా వల్ల అలా అనిపించడం లో ఎలాంటి ఆశ్చర్యం లేదు. అయితే క్లాసిక్ సినిమాలు ఉంటాయి. అవి మరో ఇరవై ఏళ్ళ తర్వాత చూసిన కూడా ఎంజాయ్ చెయ్యగలం. అలాంటి చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ జంధ్యాల గారు.ఆయన చేసినటువంటి ఎంటర్టైన్మెంట్ చిత్రాలు నేటి తరం దర్శకులకు ఒక నిఘంటువు లాంటిది.

ఇప్పటికీ ఆయన సినిమాలను చూసి కడుపుబ్బా నవ్వించుకోవచ్చు. ఆయన తెరకెక్కించిన చిత్రాలలో ‘అహ నా పెళ్ళంటా’ అనే సినిమా అప్పట్లో ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ హీరోగా మరియు రజనీ హీరోయిన్ గా ఈ చిత్రం లో నటించారు. ఈ సినిమా ద్వారానే కోట శ్రీనివాస రావు నటుడిగా తెలుగు ప్రేక్షకుల మదిలో చెరిగిపోని ముద్ర వేసుకున్నాడు.

అంతకు ముందే ఆయన పలు సినిమాల్లో నటించినప్పటికీ, ఈ చిత్రం (Ahana Pellanta) తోనే ఆయన కెరీర్ మలుపు తిరిగింది. అత్యంత పీనాసి వ్యక్తి గా కొత్త శ్రీనివాస రావు ఇందులో జీవించేసాడు. ఇక అరగుండు అనే పాత్ర ద్వారా, బ్రహ్మానందం కూడా కమెడియన్ గా సినిమా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది ఈ సినిమా తోనే. తొలిచిత్రం తోనే ఆయన ఈ సినిమా దెబ్బకి స్టార్ కమెడియన్ అయిపోయాడు. ఇప్పటికి ఈ సినిమాలోని బ్రహ్మానందం సన్నివేశాలను మీమెర్స్ వాడుకుంటూ ఉంటారు సోషల్ మీడియాలో.

Aha Naa Pellanta

తక్కువ బడ్జెట్ తో క్వాలిటీ సినిమాలు తీసి, అద్భుతమైన ఫలితాలను రాబట్టే అతి తక్కువ మంది నిర్మాతలలో ఒకడు ఢీ.రామానాయుడు, ఈ సినిమా కోసం ఆయన కేవలం లక్ష రూపాయిల బడ్జెట్ ని మాత్రమే ఖర్చు చేసారు. కానీ విడుదల తర్వాత ఈ సినిమా కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించింది. అంటే పెట్టిన డబ్బులకు వంద రేట్లు లాభాలు అన్నమాట.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aha Naa Pellanta
  • #Rajani
  • #Rajendra Prasad

Also Read

Sri Sri Sri Raja Vaaru Twitter Review: నార్నె నితిన్ మొదటి సినిమా టాక్ ఎలా ఉంది?

Supritha: ఫారిన్ ట్రిప్..ల గురించి ఓపెన్ అయిన సురేఖ వాణి కూతురు!

Akhil Wedding Photos: ఓ ఇంటివాడైన అక్కినేని అఖిల్‌.. సోషల్‌ మీడియాలో పొటోలు వైరల్‌!

OTT Releases: ‘జాట్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాల లిస్ట్!

Thug Life: ‘థగ్ లైఫ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Jayam Ravi 2nd Marriage: విడాకులు మంజూరు కాకుండా రెండో పెళ్లి ఎలా చేసుకున్నాడబ్బా!

related news

Rajendra Prasad: ‘కూతురు పోయింది కదా.. అందుకే’.. వివాదంపై అలీ, రాజేంద్ర ప్రసాద్.. కామెంట్స్!

Rajendra Prasad: మైక్‌ పట్టుకున్నా.. స్టేజీ మీదున్నా.. అని మరచిపోయిన రాజేంద్రప్రసాద్‌..!

Shashtipoorthi Review in Telugu: షష్టిపూర్తి  సినిమా రివ్యూ & రేటింగ్!

Rajendra Prasad: రచయితల పై రాజేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్!

Rajendra Prasad: పవన్ కళ్యాణ్ నాకు తమ్ముడు కంటే ఎక్కువ కానీ.. రాజేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్!

‘షష్టిపూర్తి’ ప్రతి ఇంట్లో జరిగే కథలా అనిపిస్తుంది.. తెలుగు వారిని ప్రతిబింబించేలా ఉంటుంది- నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్

trending news

Sri Sri Sri Raja Vaaru Twitter Review: నార్నె నితిన్ మొదటి సినిమా టాక్ ఎలా ఉంది?

Sri Sri Sri Raja Vaaru Twitter Review: నార్నె నితిన్ మొదటి సినిమా టాక్ ఎలా ఉంది?

12 mins ago
Supritha: ఫారిన్ ట్రిప్..ల గురించి ఓపెన్ అయిన సురేఖ వాణి కూతురు!

Supritha: ఫారిన్ ట్రిప్..ల గురించి ఓపెన్ అయిన సురేఖ వాణి కూతురు!

18 mins ago
Akhil Wedding Photos: ఓ ఇంటివాడైన అక్కినేని అఖిల్‌.. సోషల్‌ మీడియాలో పొటోలు వైరల్‌!

Akhil Wedding Photos: ఓ ఇంటివాడైన అక్కినేని అఖిల్‌.. సోషల్‌ మీడియాలో పొటోలు వైరల్‌!

1 hour ago
OTT Releases: ‘జాట్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాల లిస్ట్!

OTT Releases: ‘జాట్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాల లిస్ట్!

14 hours ago
Thug Life: ‘థగ్ లైఫ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Thug Life: ‘థగ్ లైఫ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

14 hours ago

latest news

Lakshmi Narasimha: కొత్త ట్రెండ్‌తో ‘లక్ష్మీనరసింహ’.. అందరూ ఇదే పని చేయగలరా?

5 mins ago
Aamir Khan,Lokesh Kanagaraj: బాలీవుడ్ స్టార్ ను కూడా ఇంప్రెస్ చేసేసిన లోకేష్!

20 hours ago
Bhairavam Collections: ‘భైరవం’… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా..?

21 hours ago
లేటు వయసులో మళ్ళీ తండ్రి కాబోతున్న స్టార్ హీరో తమ్ముడు!

22 hours ago
Narne Nithin: తన మొదటి సినిమాని ఎన్టీఆర్ బావమరిది పట్టించుకోవడం లేదుగా..!

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version