Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » భన్సాలీ కోసం ఐశ్వర్యరాయ్ ఐటెం సాంగ్!

భన్సాలీ కోసం ఐశ్వర్యరాయ్ ఐటెం సాంగ్!

  • December 13, 2016 / 06:18 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

భన్సాలీ కోసం ఐశ్వర్యరాయ్ ఐటెం సాంగ్!

ఒక్కోసారి హీరోహీరోయిన్ల కాంబినేషన్ల కంటే హీరో-డైరెక్టర్ లేదా హీరోయిన్-డైరెక్టర్ ల కాంబినేషన్ చర్చనీయాంశంగా మారుతుంటుంది. ఇప్పుడు ఆ తరహాలో బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారిన పెయిర్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ, హీరోయిన్ ఐశ్వర్యరాయ్ బచ్చన్. నిజానికి వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు మూడే, ఆ మూడు సినిమాలకు విమర్శకుల ప్రశంసలు దక్కినా కమర్షియల్ గా మాత్రం ఫెయిల్యూర్సే. కానీ, సినిమాలు ఫెయిల్ అయినా వీరిద్దరి మధ్య రిలేషన్ మాత్రం యమ స్ట్రాంగ్ గా మారింది.

అందుకే.. “బాజీరావ్ మస్తానీ” అనంతరం కొంత విరామం తీసుకొన్న సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించనున్న తాజా చిత్రం “పద్మావతి”లో ఐశ్వర్య కోసం ఓ పాత్రను క్రియేట్ చేయడంతోపాటు ఆ పాత్రకి ఒక పాట కూడా యాడ్ చేసేశాడట. రణవీర్ సింగ్, షాహిద్ కపూర్, దీపిక పడుకొనేలు హీరోహీరోయిన్లుగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఐశ్వర్య ఓ స్పెషల్ సాంగ్ లో మెరవనుందని వినికిడి. ఇకపోతే.. “పద్మావతి” అనంతరం ఐశ్వర్యరాయ్ ప్రధాన పాత్రలో ఓ లేడీ ఓరియెంటెడ్ ఫిలిమ్ తీసేందుకు సంజయ్ లీలా భన్సాలీ కథ రెడీ చేసుకొంటున్నాడని తెలుస్తోంది!

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhishek Bachchan
  • #Actress Deepika Padukone
  • #Aishwarya Rai Bachchan
  • #Aishwarya Rai Movies
  • #Director Sanjay Leela Bhansali

Also Read

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

related news

Aishwarya Rai : ప్రతిష్టాత్మక కేన్స్ ఫెస్టివల్ కు ఐశ్వర్యారాయ్.. రెడ్ కార్పెట్ లుక్ కోసం అభిమానులు వెయిటింగ్ !

trending news

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

1 hour ago
Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

2 hours ago
NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

5 hours ago
Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

1 day ago

latest news

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

8 hours ago
OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version