Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Ajith, Arvind Swamy: అజిత్‌ కోసం మళ్లీ వస్తున్న స్టార్‌ హీరో/ విలన్‌!

Ajith, Arvind Swamy: అజిత్‌ కోసం మళ్లీ వస్తున్న స్టార్‌ హీరో/ విలన్‌!

  • January 9, 2023 / 01:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ajith, Arvind Swamy: అజిత్‌ కోసం మళ్లీ వస్తున్న స్టార్‌ హీరో/ విలన్‌!

‘తెగింపు’ తర్వాత అజిత్‌ చేయబోయే సినిమా ఏంటి అనే విషయం ఇప్పటికే అధికారికంగా బయటకు వచ్చేసింది. విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో అజిత్‌ ఓ సినిమాచేయనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోన్న ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం బయటికొచ్చింది. ఈ సినిమా కోసం ఇద్దరు నటులు సుమారు 29 ఏళ్ల తర్వాత కలుస్తున్నారు. ఇలా మనం ఎప్పుడైనా చెప్పుకుంటే అది హీరో – హీరోయిన్‌ గురించి అవుతుంది. కానీ ఇక్కడ ఇద్దరు హీరోల గురించి చెబుతున్నాం.

అజిత్‌ సినిమా కోసం విఘ్నేష్‌ శివన్‌ భారీ ప్లాన్సే వేస్తున్నట్లు ఆయన మూవ్స్‌ చూస్తేనే తెలుస్తోంది. ఈ సినిమా పండగ తర్వాత సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం. ‘తునివు’ రిలీజ్‌ అయ్యాక కాస్త టైమ్‌ తీసుకొని అజిత్‌ కొత్త సినిమా స్టార్ట్‌ చేస్తారని తొలుత వార్తలొచ్చాయి. అయితే ఏమైందో ఏమో ఇప్పుడు వెంటనే సినిమా స్టార్ట్‌ చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా కోసం ఇతర నటీనటుల్ని ఖరారు చేసే పనిలో ఉంది చిత్ర బృందం. ఇందులో భాగంగా సినిమా కోసం ప్రతినాయకుడిని ఫిక్స్‌ చేశారట.

అందాల హీరోగా పేరుగాంచిన అరవింద్‌ స్వామి, ఇప్పుడు అందమైన, క్రూరమై విలన్‌గా పేరు సంపాదించుకున్నారు. అజిత్‌ సినిమాకు ఆయన్నే విలన్‌గా ఎంచుకున్నారట విఘ్నేశ్‌ శివన్‌. దీనికి అరవింద్‌ స్వామి కూడా ఓకే చెప్పారు అని అంటున్నారు. ఈ సినిమాకి ఆయన పాత్ర ఓ మూలస్తంభంలా ఉంటుందని తెలుస్తోంది. కథలో తన పాత్రకున్న ప్రాధాన్యత ఉంటే తప్పు ఆయన ఈ మధ్య ఓకే చేయడం లేదు. ఆ లెక్కన ఆ పాత్ర ఎంత బలంగా ఉంటుందో చెప్పొచ్చు.

అజిత్‌ 29 ఏళ్ల క్రితం అంటే 1994లో అరవింద్‌ స్వామితో కలసి ఓ సినిమాలో నటించారు. అదే ‘పాసమలర్‌గల్‌’. ఆ సినిమాకు ఆ రోజుల్లో మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్లకు ఈ కలయికలో ఓ సినిమా రానుండటం ఆసక్తికరం. అదే సమయంలో సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడుతున్నాయి. మరి విఘ్నేష్‌ శివన్‌ ఎలాంటి సినిమా తీస్తారో చూడాలి.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Aravinda Swami
  • #Ajith
  • #Ajith Kumar
  • #Aravinda Swami
  • #Director Vignesh Shivan

Also Read

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

related news

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

trending news

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

49 mins ago
Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

60 mins ago
Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

1 hour ago
Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

14 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

14 hours ago

latest news

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

15 hours ago
Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

16 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

2 days ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version